E-Paper
Advertisement

Ooru Peru Bhairavakona : ‘ఊరు పేరు భైరవకోన’ పోస్ట్ పోన్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Ooru Peru Bhairavakona : ‘ఊరు పేరు భైరవకోన’ పోస్ట్ పోన్.. రిలీజ్ ఎప్పుడంటే..?
Advertisement
Telugu cinema news

Ooru Peru Bhairavakona update(Telugu cinema news) :

టాలీవుడ్ యంగ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ సినిమాపై ఎంతటి బజ్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.

రీసెంట్ వచ్చిన ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. దైవభక్తి, క్షుద్రశక్తి, కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ తాజాగా వాయిదా పడింది. మొదటిగా ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 16కి పోస్ట్‌పోన్ అయింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×