E-Paper
Advertisement

Pain Hustlers’ movie review : పెయిన్ హస్టర్ల్స్ రివ్యూ

Pain Hustlers’ movie review : పెయిన్ హస్టర్ల్స్ రివ్యూ
Advertisement

Pain Hustlers’ movie review : డేవిడ్ యేట్స్ దర్శకత్వం వహించిన, ఎమిలీ బ్లంట్, క్రిస్ ఎవాన్స్ జంటగా నటించిన చిత్రం ‘పెయిన్ హస్ట్లర్స్’. లారెన్స్ గ్రే, డేవిడ్ యేట్స్ నిర్మించారు. ఇందులో ఆండీ గార్సియా, కేథరీన్ ఓ హారా, అమిత్ షా, క్లో కోల్మన్, జే డుప్లాస్, బ్రియాన్ డి ఆర్సీ జేమ్స్ తదితరులు నటించారు. ‘నెట్‌ఫ్లిక్స్‌’లో అక్టోబర్ 20 నుంచి స్టీమింగ్ అవుతోంది.

కథ
లీజా డ్రేక్ (ఎమిలీ బ్లంట్) కొన్ని కారణాల వల్ల ఉద్యోగం కోల్పోతుంది. కానీ ఎలాగైనా డబ్బులు సంపాదించి లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటుంది. కట్‌చేస్తే.. ఒక కంపెనీలో జాబ్ వస్తుంది. ఆ కంపెనీ ఓనర్, లీజా కలిసి కొన్ని పొరపాట్లు చేస్తారు. మరి లీజా డబ్బులు సంపాదించిందా? ఆ తప్పుల వల్ల వాళ్లిద్దరూ ఇబ్బందుల్లో పడ్డారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

ఎలా ఉందంటే?
లీజా డ్రేక్ (ఎమిలీ బ్లంట్) క్యారెక్టర్‌కి తగ్గట్టుగా తన నటనతో ఆకట్టుకుంది. స్క్రీన్ ప్లే స్లోగా సాగడంతో చూసేవారికి కాస్త బోర్ కొడుతుంది. మిగతా వాళ్లంత తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. హాలీవుడ్ సినిమాలు ఎలా ఉన్నా చూసే కొంత మంది ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చొచ్చు. కథలో కొత్త పాయింట్స్ ఏవీ కనిపించవు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×