BigTV English

Reasons for Immigration to America : అమెరికాకే వలస దేనికి?

Reasons for Immigration to America  : అమెరికాకే వలస దేనికి?

Reasons for Immigration to America : అమెరికాయే ఓ వలస దేశం. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వలస వచ్చిన వాళ్లు అక్కడ కనిపిస్తారు. 2021 నాటి లెక్కల ప్రకారం 45.3 మిలియన్ల మంది విదేశాల్లో జన్మించి అగ్రరాజ్యానికి చేరిన వారే.


ప్రపంచ మైగ్రంట్లలో ఐదోవంతుకు అది సమానం. ఇంతకీ అమెరికాకే ఎందుకు అధిక సంఖ్యలో వలస వెళ్తున్నారు?ఉపాధి, ఉన్నత విద్య, భద్రత, ఇతర అంశాలు ఇందుకు ప్రధాన కారణం. 2021లో 1.53 మిలియన్ల మంది కొత్తగా అమెరికా దేశానికి చేరారు.

వారిలో మెక్సికన్లే అధికం. 27.7 శాతం ఆ దేశం నుంచే వలస వచ్చారు. ఇక భారత్ 13.2% మంది వలసతో రెండోస్థానంలో ఉంది. చైనా(7.4%), యూరప్(12.1%), ఆఫ్రికా(6.2), ఆసియాలో ఇతర దేశాల(18.7) పౌరులు కూడా అమెరికా చేరిన వారిలో ఉన్నారు. వారిలో ఉపాధి కోసం 41.8%, ఉన్నత విద్య 32.2%, భద్రత కోసం 1.9%, ఫ్యామిలీ కారణాలతో 23.2% మంది అమెరికాకు క్యూ కట్టాల్సి వచ్చింది.


Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×