BigTV English

Parvati Melton Bikini Pics: పవన్ హీరోయిన్ అందాల ఆరబోత.. బీచ్ లో బికినీతో దర్శనం..!

Parvati Melton Bikini Pics: పవన్ హీరోయిన్ అందాల ఆరబోత.. బీచ్ లో బికినీతో దర్శనం..!

Pawan Kalyan’s Heroine Parvati Melton Bikini Pics: జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ చిన్నది.. ఈ పాట విన్నారా.. ? వినే ఉంటారులే. అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన జల్సా సినిమాలో సాంగ్ ఇది. పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీలక పాత్రలో పార్వతి మెల్టన్ నటించింది. ఆ సినిమా చూసినా వారందరికి భాగీ కన్నా జ్యోనే నచ్చింది. ఆ పాత్రలో నటించి మెప్పించింది పార్వతినే.


వెన్నెల సినిమాతో ఈ చిన్నది తెలుగుతెరకు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత అమ్మడు వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చింది. గేమ్, అల్లరే అల్లరి, హల్లో మధుమాసం లాంటి సినిమాల్లో నటించినా పార్వతికి హిట్ మాత్రం దక్కలేదు. ఇక అప్పుడే జల్సా ఆఫర్ వచ్చింది. ముందు ఈ పాత్ర కోసమే పూనమ్ కౌర్ ను అనుకోని.. ఆ తరువాత కొన్ని కారణాల వలన పార్వతిని తీసుకున్నారట.

జోత్స్న పాత్రలో ఆమె అందాల విందు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక జల్సా తరువాత పార్వతికి అవకాశాలు రాలేదు. దీంతో ఆమె దూకుడు లో ఐటెంసాంగ్ తో మెప్పించింది. పువ్వాయ్.. పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావు అంటూ మహేష్ తో ఆడిపాడింది. ఈ సాంగ్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అనంతరం సినిమాలు చేసినా ఆమెకు గుర్తింపు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది.


Also Read: Vijayashanti Birthday : లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.. పోలీస్ లుక్ లో ఏముంది బాసూ

2013 లో ఆమె వ్యాపారవేత్తను పెళ్ళాడి విదేశాలకు వెళ్ళిపోయింది. అందరూ ఆమెను మర్చిపోయారు అనుకుంటున్నా సమయంలో నేనున్నా అంటూ సోషల్ మీడియాలో హీట్ ఎక్కించే ప్రయత్నాలు చేస్తోంది. గత కొన్నాళ్లుగా అమ్మడు సోషల్ మీడియాలో చేసే అందాల అరాచకం గురించి అందరికి తెల్సిందే. నిత్యం హాట్ హాట్ ఫొటోషూట్స్ తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది.

తాజాగా మరింత హీట్ పెచ్చే బికినీ ట్రీట్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. బీచ్ ఒడ్డున బికినీలో అందాలను ఆరబోస్తూ కనిపించింది. అప్పటికీ.. ఇప్పటికీ పార్వతి అందంలో ఎలాంటి మార్పు రాలేదు అంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. అవకాశాల కోసమే ఈ అమ్మడు ఇలా అందాలను ఆరబోస్తుందని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ బ్యూటీ అందాలకు మెచ్చి ఏ డైరెక్టర్ ఆఫర్ ఇస్తాడో చూడాలి.

Tags

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×