E-Paper
Advertisement

Pathan :- ఫ‌స్ట్ వీకెండ్‌లో ‘పఠాన్’ టార్గెట్ ఎంతో తెలుసా?

Pathan :- ఫ‌స్ట్ వీకెండ్‌లో ‘పఠాన్’ టార్గెట్ ఎంతో తెలుసా?
Advertisement

pathan movie collection target:-బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా న‌టించిన‌ తాజా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘పఠాన్’ జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ప్రీ రిలీజ్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ మ‌ధ్య కాలంలో మ‌రే బాలీవుడ్ సినిమాకు లేని విధంగా ‘పఠాన్’ ప్రీ సేల్స్ బుకింగ్స్ జ‌రుగుతున్నాయి. ట్రేడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ప్ర‌స్తుతం జ‌రిగిన ప్రీ సేల్స్ టికెట్స్ సేల్ ప్ర‌కారం తొలి రోజున ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.46 కోట్ల‌ను దాటే క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంద‌ని అంటున్నారు. మరి ఈ లెక్క మ‌రింత ముందుకు ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

అలాగే ‘పఠాన్’ మూవీ ఫ‌స్ట్ వీకెండ్‌లో రూ.300 కోట్ల రూపాయ‌ల‌ను దాటి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. నిజంగానే ఇది జ‌రిగితే మాత్రం బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి షారూఖ్ ఖాన్ ఊపిరి లూదిన‌ట్లే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్ల‌ర్‌లో దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టించింది. జాన్ అబ్ర‌హం విల‌న్‌గా న‌టించాడు. అంద‌రూ ‘పఠాన్’ సినిమా కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×