E-Paper
Advertisement

Akira Nandan: వారసుడిని మోడీకి పరిచయం చేసిన సేనాని.. ఆ హైట్ ఏంటిరా బాబు

Akira Nandan: వారసుడిని మోడీకి పరిచయం చేసిన సేనాని.. ఆ హైట్ ఏంటిరా బాబు
Advertisement

Akira Nandan: ఏపీలో అధికారం అధికారికం అయ్యింది. కూటమి భారీ విజయంతో గెలిచింది. జనసేన పదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది. ఇక విజయ గర్వంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసిన విషయం తెల్సిందే. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ తన మూడో భార్య అన్నా లెజినోవాను, మొదటి భార్య రేణు దేశాయ్ కుమారుడు అకీరా నంద‌న్‌తో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లాడు. అక్కడ వారసుడు అకీరాను ప్రధానికి పరిచయం చేశాడు.

మోడీ కాళ్లు మొక్కి అకీరా ఆశీర్వాదాలు అందుకున్నాడు. కొద్దిసేపు మోడీ, పవన్ కుటుంబంతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చుసిన అభిమానులు అకీరా గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే.. పవన్ గెలిచినప్పటి నుంచి పవన్ కన్నా ఎక్కువ అకీరానే కనిపిస్తున్నాడు. మొదటి నుంచి రేణు.. మాజీ భర్త పవన్ కు దూరంగా ఉన్నా కూడా..పిల్లలును తండ్రికి దగ్గరగానే ఉంచుతుంది.

Advertisement

అకీరా సైతం తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. ముఖ్యంగా అకీరా లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆరడుగుల నాకన్నా ఎక్కువ ఉన్న హైట్ కే అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్.. ఆ హైట్ ఏంటిరా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పవన్ ఇక రాజకీయాలు చూసుకుంటాడు.. అకీరా సినిమాలు చూసుకోవాలి అని చెప్పుకొస్తున్నారు.

అకీరా టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ కుర్రాడు సినిమాల్లో అడుగుపెడతాడా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ, అకీరా మాత్రం ఇప్పుడప్పుడే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేలా కలిపించడం లేదు. మరి అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×