BigTV English

Supriya Meets Pawan Kalyan: 28 ఏళ్ల తర్వాత పవన్‌ను కలిసిన అక్కడ అమ్మాయి.. ఫొటో వైరల్..!

Supriya Meets Pawan Kalyan: 28 ఏళ్ల తర్వాత పవన్‌ను కలిసిన అక్కడ అమ్మాయి.. ఫొటో వైరల్..!

Actress Supriya meets Pawan Kalyan: తెలుగు సినీ నిర్మాతలు నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు తెలుగు సినీ నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు.


తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి కోసం ఉన్నటువంటి అవకాశాలను, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ భేటీలో అశ్వినీదత్, దిల్ రాజ్, అల్లు అరవింద్ వంటి అగ్ర నిర్మాతలతోపాటు పవన్ కల్యాణ్ ఫస్ట్ మూవీ హీరోయిన్ సుప్రియ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తో కలిసి ఆమె దిగిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: నా కొడుకుకు ఇప్పటివరకు ఎందుకు పెళ్లి కాలేదంటే..? : సల్మాన్ ఖాన్ తండ్రి


‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే మూవీలో హీరోగా టాలీవుడ్ లోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ సరసన సుప్రియ హీరోయిన్ గా నటించింది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ.. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. ఇక తాజాగా పవన్ కల్యాణ్ తో జరిగినటువంటి ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో ఆమె కూడా పాల్గొన్నది. ఈ సందర్భంగా పవన్ తో ఆమె దిగిన ఫొటో నెట్టింటా వైరల్ అవుతోంది.

Tags

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×