E-Paper
Advertisement

Pawan Kalyan Sujeeth: ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సుజిత్ మూవీ.. పోస్ట‌ర్ డీ కోడ్ డీటెయిల్స్ !

Pawan Kalyan Sujeeth: ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సుజిత్ మూవీ.. పోస్ట‌ర్ డీ కోడ్ డీటెయిల్స్ !
Advertisement

Pawan Kalyan Sujeeth : ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ‘హ‌రి హ‌ర వీర మ‌ల్లు’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ … అది పూర్తి చేయ‌గానే తదుపరి సుజిత్ దర్శకత్వంలోనే పవన్ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో దాన‌య్య.. PSPK 29సినిమాను నిర్మించ‌టానికి ప్లాన్స్ చేస్తున్నారు.

అయితే PSPK 29 సినిమా అనౌన్స్‌మెంట్ చేసిన‌ప్పుడు పోస్ట‌ర్ మాత్రం తెగ వైర‌ల్ అయ్యింది. పోస్ట‌ర్ అంతా ఎర్ర‌గా ఉంది. అందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉద‌యిస్తున్న సూర్యుడిని చూస్తున్నారు. ప‌వ‌న్ నీడ మ‌నిషిలా కాకుండా తుపాకీలా ఉంది. పోస్ట‌ర్‌లో జ‌ప‌నీస్ లాంగ్వేజ్‌లో ఏదో రాసి ఉంది. దానికి అర్థం అగ్ని తుఫాను వ‌స్తుంద‌ని అర్థ‌మ‌ని అంటున్నారు. అస‌లు జపాన్‌లో పోస్ట‌ర్‌ను డిజైన్ చేయ‌ట‌మేంట‌ని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. క‌థ‌కు జపాన్ దేశానికి ఏదైనా లింకు ఉందా అని చూడాలి. అలాగే ఈ సినిమాలో ప‌వ‌న్ గ్యాంగ్‌స్ట‌ర్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నార‌ని కూడా స‌మాచారం. మరో వైపు హరీష్ శంకర్ సైతం పవన్ కళ్యాణ్ కోసం రెడీగా ఉన్నారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు పవన్ రెండు సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనకుంటున్నారట.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×