E-Paper
Advertisement

Renu Desai Updates : నెగిటివ్ కామెంట్స్‌కు రేణుదేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్..

Renu Desai Updates : నెగిటివ్ కామెంట్స్‌కు రేణుదేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్..
Advertisement
Renu Desai

Renu Desai Updates : పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ను ట్రోలింగ్స్‌ వెంటాడుతూనే ఉన్నాయి. పవన్‌ కల్యాణ్‌ విషయంలో రాజకీయంగానైనా, సినిమాల పరంగానైనా.. ఆమెనే టార్గెట్‌ చేస్తున్నారు. రేణు దేశాయ్ ఏ కామెంట్‌ చేసినా పవన్‌ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఆమెను రచ్చలోకి లాగుతుంటారు. కొద్దిరోజుల క్రితం తన విడాకులు, పవన్‌ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు.. మరోసారి ఆమెను టార్గెట్‌గా చేశాయి. రేణు దేశాయ్‌ కూడా వాటికి గట్టిగానే కౌంటరిస్తున్నారు.

Advertisement

ఒక మీడియా ప్రతినిధి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కామెంట్లపై మండిపడ్డారు రేణు దేశాయ్. అందుకే నిన్ను తన జీవితంలోంచి పవన్ కళ్యాణ్ తన్ని తరిమేశారంటూ సదరు మీడియా ప్రతినిధి కామెంట్‌ చేయగా.. అతని కామెంట్‌ని ఇన్‌స్టాలో పోస్టు చేశారు రేణుదేశాయ్. నన్ను తిట్టడంతో నీకు మనశ్శాంతి లభించిందా, అలాగే కానీయంటి అంటూ ఆ మీడియా ప్రతినిధికి కౌంటర్ ఇచ్చారు రేణు.

విడాకుల విషయంలో మాజీ భర్త ఎలా మోసం చేశారనే నిజాన్ని గతంలో చెప్పినప్పుడు.. ఆయన అభిమానులు దారుణంగా అసభ్యకర పదాలతో తిట్టారు. ఇప్పుడు, దేశ పౌరురాలిగా నేను పవన్‌కి అనుకూలంగా కొన్ని మాటలు చెప్పినప్పుడు, అతన్ని ద్వేషించేవారు ఇప్పుడు నన్ను దుర్భాషలాడుతున్నారు అంటూ వాపోయారు రేణుదేశాయ్. జీవితమంతా ఇలా అందరితో తిట్లు తింటూ బతకాలా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×