BigTV English

Payal Rajput:- బోల్డ్ కంటెంట్‌నే నమ్ముకున్న పాయల్.. మళ్లీ ఆ కన్నీరు ఎందుకో..?

Payal Rajput:- బోల్డ్ కంటెంట్‌నే నమ్ముకున్న పాయల్.. మళ్లీ ఆ కన్నీరు ఎందుకో..?

Payal Rajput:- మంగళవారం.. సినిమా టైటిల్ ఏదో చెబుతోంది. తెలుగులో మంగళవారం మీద ఏవో సామెతలు కూడా ఉన్నాయి. పైగా ఒంటి మీద బట్టలే లేవు. ఈ సినిమాకు ఆ సీన్లే ‘బ్యాక్’బోన్ అన్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉంది గానీ… ఓవైపు బోల్డ్ కంటెంట్ అని చెబుతూ ఆ కన్నీళ్లు ఏంటనేదే అర్థం కావడం లేదు. సరిగ్గా ఈ డిస్కషన్ జరగడం కోసమే.. ఈ పోస్టర్ రిలీజ్ చేసినట్టు కనిపిస్తోంది. పైగా ఈ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి. ఆర్ఎస్ 100 సినిమాతో పాయల్‌కు లైఫ్ ఇచ్చి, దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న అజయ్ భూపతి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.


బోల్డ్ కంటెంట్ మూవీతో కుర్రకారును పడేసింది రాజ్‌పుత్ పాయల్. అప్పటి నుంచి దాదాపుగా అలాంటి సినిమాలే వచ్చాయి కూడా. రవితేజతో డిఫరెంటుగా ప్రయత్నించినప్పటికీ… అదేం సక్సెస్ కాలేదు. ఇక దాదాపుగా ఫేడ్ ఔట్ అయినట్టే అనుకుంటున్న సమయంలో… టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తన గురించే మాట్లాడుకునేలా చేసింది రాజ్‌పుత్ పాయల్. ఆర్ఎక్స్ 100 తరువాత చేసిన సినిమాలు కూడా ఇలా బోల్డ్ కంటెంట్ ఉన్నవే. కాని, లేటెస్ట్ మంగళవారం పోస్టర్‌పైనే ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది.

ఒంటిపై నూలిపోగు లేకుండా బ్యాక్ స్టిల్ ఇవ్వడం ఒక డిస్కషన్ పాయింట్. అదే సమయంలో కళ్లల్లో కన్నీరు, వేలుపై సీతాకోకచిలుక, తలలో మల్లెపూలు చూసి… ఇదేదో ఎమోషనల్ అండ్ బోల్డ్ కంటెంట్ మూవీ అని ఫిక్స్ అయిపోయారు జనాలు.


పైగా డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు రా అండ్ రస్టిక్ గా సినిమా ఉంటుందని అజయ్ భూపతి చెబుతున్నాడు. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని చెబుతున్నాడు. ఇండియాలో  ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని ఒక కొత్త జానర్ సినిమా అంటూ అప్పుడే హైప్ కూడా క్రియేట్ చేశాడు. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×