BigTV English

Brahmanandam Wife in Pedarayudu Movie : ఓర్నీ.. బ్రహ్మానందం భార్య.. ఈ ఫేమస్ జబర్దస్త్ కమెడియన్ కు అమ్మా..?

Brahmanandam Wife in Pedarayudu Movie : ఓర్నీ.. బ్రహ్మానందం భార్య.. ఈ ఫేమస్ జబర్దస్త్ కమెడియన్ కు అమ్మా..?

Brahmanandam Wife in Pedarayudu Movie is this jabardasth Comedian Mother: తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటుడిగా అగ్రతాంబూలం అందుకుని ప్రపంచంలో మరే హాస్యనటుడు నటించనన్ని సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించి హాస్య బ్రహ్మగా ఎనలేని కీర్తిని సంపాదించిన నవ్వుల రారాజు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్క్రీన్ మీద కనిపించారంటే చాలు. కడుపుబ్బా నవ్వాల్సిందే.. బ్రహ్మానందం కేవలం ఎన్నో వందల సినిమాలు చేసి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్రహ్మానందం ఎంతో మంది నటీనటులతో నటించారు.


ముఖ్యంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బ్రహ్మానందం కాంబినేషన్ అయితే ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పెదరాయుడు సినిమా.. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో సాంగ్స్ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలో రజినీకాంత్ అతిథి పాత్రలో నటించారు. మోహన్ బాబు డ్యూయెట్ రోల్‌లో మెప్పించారు. ఈ మూవీలో బ్రహ్మానందం కామెడి మాత్రం మాటల్లో చెప్పలేం.. తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తాను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని అని తన తండ్రి దగ్గరికి వచ్చిన సీన్ అయితే కామెడీ బాగా పండింది. ఈ సీన్ లో బ్రహ్మానందం పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన అమ్మాయి ఎవరో కాదు.. జబర్దస్త్ కామెడియన్ సత్య శ్రీ తల్లి. శ్రీ తల్లి ఎక్కువగా జబర్దస్త్ లోని చమ్మక్ చంద్ర స్కిట్ లో నవ్విస్తూ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీంలో చేస్తోంది.


Also Read: జర్నలిస్టులపై మండిపడుతున్న రాధిక.. ఎందుకో తెలిస్తే మీరూ స్పందిస్తారు

సత్య శ్రీ తల్లి పెదరాయుడు మూవీ తర్వాత ఇష్క్, ఆర్య 2 సినిమాల్లో నటించింది. ఆమె కూతురు ఇండస్ట్రీకి పరిచయమయ్యాక సినిమాలకు దూరంగా ఉంది. ఈ విషయాయన్ని స్వయంగా సత్య శ్రీ ఓ ఇంటర్యూలో పేర్కొంది. ఇక సత్య శ్రీ ఓ వైపు టీవీ షోలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది ఈ బ్యూటీ.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×