BigTV English

Photos and Video Leaked From Kalki2898AD: లీకైన ‘కల్కి 2898 ఏడీ’ ఫోటోలు, వీడియోలు.. ప్రభాస్ అభిమానులకు పండగే

Photos and Video Leaked From Kalki2898AD: లీకైన ‘కల్కి 2898 ఏడీ’ ఫోటోలు, వీడియోలు.. ప్రభాస్ అభిమానులకు పండగే

Kalki2898AD Leaked Video and Photos(Latest movies in tollywood): అగ్ర హీరో సినిమాలపై వారి అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురుచూస్తుంటారు. ఆ చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ ఈ కోవకే వస్తుంది. ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే అందరిలోను అమితాసక్తి నెలకొంది.


Read More: వివాదాల నడుమ వచ్చిన “రాజధాని ఫైల్స్”.. ఎలా ఉందంటే ?

ఈ సినిమా నుంచి తాజాగా ఫోటోలు, వీడియోలు చిత్రబృందం ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే సినిమాపై అంచనాలను పెంసేస్తూ.. టాక్ ఆఫ్ దీ ఇండస్ట్రీగా మారాయి. ఇవి ప్రభాస్ అభిమానులకు పండగే అని చెప్పుకోవాలి.


సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త ప్రభాస్‌ను చూస్తారంటూ దర్శకుడు ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. మే 9న ఈ సినిమా విడుదల కానునట్లు చిత్రబృందం తెలిపారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×