E-Paper
Advertisement

Pia Bajpai : స‌మంత‌లాగానే మియోసైటిస్‌తో బాధ‌ప‌డ్డా

Pia Bajpai : స‌మంత‌లాగానే మియోసైటిస్‌తో బాధ‌ప‌డ్డా
Advertisement

Pia Bajpai : న‌టి పియా బాజ్‌పాయ్ అన‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తుకు వ‌చ్చే సినిమా రంగం. ఆ సినిమా ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఒక‌రిగా న‌టించిన పియా బాజ్‌పాయ్ త‌ర్వాత‌.. ద‌ళం సినిమాలో న‌వీన్ చంద్ర స‌ర‌స‌న కూడా న‌టించి మెప్పించింది. ఇప్పుడామో సినిమాల్లో కంటే సోష‌ల్ మీడియాలోనే యాక్టివ్‌గా ఉంటోంది. అయితే రీసెంట్‌గా ఈమె విష‌యాన్ని చెప్పి అంద‌రికీ షాక్ ఇచ్చింది. అదేంటంటే.. స‌మంత‌లాగానే పియా బాజ్‌పాయ్ కూడా మియోసైటిస్‌తో బాధ‌ప‌డింద‌ట‌.

స‌మంత ప‌రిస్థితిని నేను అర్థం చేసుకోగ‌ల‌ను. ఎందుకంటే నేను కూడా గ‌తంలో మియోసైటిస్‌తో బాధ‌ప‌డ్డాను. చికిత్స లేని వ్యాధి బారిన ప‌డితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగ‌ల‌ను. మాన‌సికంగా చాలా దృఢగా ఉండాలి. నేను మియోసైటిస్‌తో బాధ‌ప‌డ్డ‌ప్పుడు మా ఇంట్లో వాళ్ల‌కు చెప్ప‌కుండానే ముంబైలో ఉండి ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. స‌మంత‌కు మ‌యోసైటిస్ అని తెలియ‌గానే చాలా బాధ‌ప‌డ్డాన‌ని ఈ సంద‌ర్భంగా పియా బాజ్‌పాయ్ చెప్పుకొచ్చింది.

Advertisement

ఆటో ఇమ్యూన్‌, కొన్ని మందుల వాడ‌కం వ‌ల్ల మియోసైటిస్ వ‌స్తుంది. దీని ప్ర‌భావంతో కండ‌రాల్లో నొప్పి వ‌స్తుంది. క‌ద‌ల్లేని ప‌రిస్థితి కూడా వ‌స్తుంది. ఇలాంటి వ్యాధి బారిన ప‌డిన స‌మంత ఇప్పుడెలా ఉంద‌నే విష‌యంపై ఎలాంటి అప్‌డేట్ లేదు.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×