E-Paper
Advertisement

Poacher @ Top 1 Trending: నిర్మాతగా మారిన అలియా భట్.. టాప్ వన్ ట్రెండింగ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న లేటెస్ట్ వెబ్‌సిరీస్

Poacher @ Top 1 Trending: నిర్మాతగా మారిన అలియా భట్.. టాప్ వన్ ట్రెండింగ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న లేటెస్ట్ వెబ్‌సిరీస్
Advertisement

Poacher @ Top 1 Trending: దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన లేటెస్ట్ క్రైమ్ వెబ్ సిరీస్ ‘పోచర్’. ఫిబ్రవరి 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్ అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంటోంది.

Advertisement

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సిరీస్‌కి నిర్మాతగా వ్యవహరించి అద్భుతమైన హిట్ అందుకున్నారు. ఒక చిన్న సిరీస్‌గా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది.

దీనిపై తాజాగా ఈ సిరీస్ నిర్మాత అలియా భట్ స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టా ద్వారా ఓ ఫొటో పంచుకుంది. పోచర్ వెబ్ సిరీస్ గురించి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది.

Advertisement

Read More: ‘ఆర్టికల్ 370’ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

ఈ మేరకు తన ఇంట్లోని టీవీ ముందు నిల్చొని పిల్లితో దిగిన ఫొటోను పంచుకుంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ రోజే భారతదేశంలో నంబర్‌వన్‌గా నిలవడం సంతోషంగా ఉందని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కాగా ఇప్పటికి ఈ పోచర్ సిరీస్ ఓటీటీలో టాప్‌లో కొనసాగుతుండటం విశేషం.

నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేంద్రు భట్టాచార్య ప్రధాన పాత్రలలో నటించిన ఈ సిరీస్ స్టోరీ 2015 నేపథ్యంలో నడుస్తూ ఉంటుంది. దంతాల కోసం 18 ఏనుగులను చంపేయడంతో.. ఎవరు చంపుతున్నారు?.

ఏనుగుల దంతాల రవాణా ఎక్కడి నుంచి ఎక్కడకి చేరుకుంటుంది..? దీన్ని నడిపిస్తున్నది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం నిమిషా సజయన్ (మాల)తో పాటు ఓ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఇక అక్కడ నుంచి అడవి మొత్తం వెతికే క్రమంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×