E-Paper
Advertisement

Poonam Kaur: ఆ డైరెక్టర్ గర్భవతిని చేశాడు.. హాట్ బాంబ్ పేల్చిన పూనమ్..!

Poonam Kaur: ఆ డైరెక్టర్ గర్భవతిని చేశాడు.. హాట్ బాంబ్ పేల్చిన పూనమ్..!
Advertisement

Poonam Kaur.. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ఈ పంజాబీ బ్యూటీ కి తెలుగులో మంచి గుర్తింపు ఉంది అని చెప్పవచ్చు.. ఇకపోతే సినిమాలలో నటించకపోతేనేం వార్తల్లో నిలిస్తే చాలు అన్నట్టు ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా అటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటు డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram)లను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్స్ పెడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత చిట్టి బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పూనమ్ తాజాగా మరొకసారి సంచలన ట్వీట్ పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

పూనమ్ కి పిచ్చి పట్టిందన్న నిర్మాత..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాలో తనకు అవకాశం ఇస్తానని చెప్పి, తనను వాడుకొని అవకాశం రాకుండా చేశారనే వార్త సోషల్ మీడియాలో ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. అందుకే ఆమె కావాలని అటు త్రివిక్రమ్ ఇటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తోందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇదే విషయంపై ఆమె ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వరుస ట్వీట్ లు లో పెట్టినా అటు పవన్ కళ్యాణ్, ఇటు త్రివిక్రమ్ ఏ ఒక్కరు కూడా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. అయితే నిన్నటికి నిన్న ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ.. పూనమ్ కి పిచ్చి పట్టింది. పిచ్చి మాటలు మాట్లాడుతోంది. ఆమెకు ఏదైనా జరిగితే ఫిలిం ఛాంబర్ లో వచ్చి ఫిర్యాదు చేయాలి కానీ ఇలా లేనిపోని కామెంట్లు చేయడం ఎందుకు ..బయటకు వచ్చి చెప్తేనే కదా తెలిసేది అంటూ తెలిపారు.

నిర్మాతపై ఫైర్ అయిన పూనమ్..

Advertisement

దీంతో ఫైర్ అయిన పూనమ్ కౌర్.. నిర్మాత గారికి అసలు ఈ విషయం తెలియదేమో.. నేను ఎప్పుడో ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశాను. అయితే దానిని ఎవరూ కూడా పట్టించుకోలేదు. ముందు మీకు త్రివిక్రమ్ ప్రశ్నించే దమ్ముందా..? అలా లేనప్పుడు మాట్లాడకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ఘటన పై చర్చ ముగియకముందే మరొక కామెంట్ చేసి ఆశ్చర్యపరిచింది పూనమ్.

ఆ డైరెక్టర్ ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశారు – పూనమ్..

తాజాగా పూనమ్ కౌర్..ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి ఆమె కెరియర్ నాశనం చేశాడు అంటూ ట్వీట్ చేసింది. MAA జోక్యంతో ఆ పంజాబీ బ్యూటీ కి కాస్త సహాయం దొరికింది. అతడు లీడర్ గా మారినా నటుడు కాదు అంటూ ఆమె హింట్ ఇచ్చింది. అయితే ఈ విషయంలోకి తనను, ఓ నటుడు, రాజకీయ నాయకుడిని అనవసరంగా లాగారు అంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే ఈసారి మాత్రం ఎవరి పేర్లు ప్రస్తావించకుండా పూనం కామెంట్ చేయడంతో మళ్ళీ త్రివిక్రమ్ పైన ఆరోపణలు చేస్తోందా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పూనమ్ చేస్తున్న వరుస ట్వీట్ లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×