E-Paper
Advertisement

Prabhas: ప్రభాస్ బర్త్ డే విషెస్ వేరే లెవెల్.. దీపికా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Prabhas: ప్రభాస్ బర్త్ డే విషెస్ వేరే లెవెల్.. దీపికా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
Advertisement

Prabhas: బాలీవుడ్ టాలెండెట్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ రోజు తన 38వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు ప్రముఖ నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా నటుడు ప్రభాస్ ఆమెకు ప్రత్యేక విషెస్ తెలిపారు. ఈ మేరకు ప్రభాస్ తన ఇన్‌స్టాలో ఆమె ఫొటో పెడుతూ.. క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చారు.

మోస్ట్ బ్యూటీఫుల్ దీపికా పదుకొనేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ సంవత్సరాన్ని మీలాగే అద్భుతంగా ఉండనివ్వండి అంటూ రాసుకొచ్చారు. ఆయన విషెస్‌తో దీపికా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలౌతున్నారు. ఇక వీరి సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటాని వంటి స్టార్ నటీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకున్నాక ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ కానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×