E-Paper
Advertisement

prabhas fans: శ్రీలీల వద్దు బాబోయ్.. భగ్గుమంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

prabhas fans: శ్రీలీల వద్దు బాబోయ్.. భగ్గుమంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

prabhas fans: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ఇటీవల ‘సలార్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రభాస్‌ను తమ అభిమానులు ఎలాంటి మాస్ లుకో‌లో చూడాలనుకున్నారో.. అలాంటి రగ్గడ్ లుక్‌తో దర్శనమిచ్చి వారి ఆకలిని తీర్చారు. దీంతో ప్రభాస్ నెక్స్ట్ మూవీస్‌పై కూడా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ప్రస్తుతం డార్లింగ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో ‘సీతారామం’ ఫేమ్ హనురాఘవపూడితో ఓ సినిమా చేయనున్నారు.

అయితే ఈ డైరెక్టర్‌తో సినిమా వద్దంటూ ఆ మధ్య ఫ్యాన్స్ తీవ్ర విముఖత వ్యక్తం చేశారు. మాస్, యాక్షన్ అపీల్‌కు దూరంగా సినీమాలు తీసే రాఘవపూడితో మాస్ హీరో ప్రభాస్ సినిమా అంటే చాలామంది ఇష్టపడలేదు. ఇక ఈ విషయంలో చాలా నిరాశకు గురైన అభిమానులకు ఇప్పుడు మరొక వార్త వారిలో తీవ్ర అసహనానికి గురిచేసింది.

ఈ సినిమాలో హీరోయిన్ కోసం రాఘవపూడి తాజాగా శ్రీలీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ మరోసారి భగ్గుమన్నారు. ఆ డైరెక్టరే వద్దునుకుంటే.. ఇప్పుడు హీరోయిన్ కూడానా అంటున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్లు కావడం లేదు. గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా కూడా ఆమెకు హెల్ప్ కాలేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభాస్ ఫ్యాన్స్ శ్రీలీలను వద్దనుకుంటున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×