E-Paper
Advertisement

Bihar NDA government : బిహార్ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఆర్జేడీకి తొలి దెబ్బ..

Bihar NDA government : బిహార్ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఆర్జేడీకి తొలి దెబ్బ..
Advertisement

Bihar NDA government : నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి సీఎం అయిన వెంటనే తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు మొదలు పెట్టారు. బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న అవద్ చౌదరిని తొలిగించాలని కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అవద్ చౌదరి ఆర్జేడీ నేత కావడంతో.. స్పీకర్ ఉన్న ఆయన సాయంతో లాలూ టీం ఇబ్బంది పెడుతుందని ముందు జాగ్రత్తగా నోటీసులు ఇచ్చారు.

మహాఘట్ బంధన్ నుంచి బయటకు వచ్చిన జేడీయూ.. మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరి నిన్న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఈ కూటమిపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నో రోజులు కొనసాదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. తర్వాత రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ కూటమి పార్టీలు కలిసి వెళ్లవని అన్నారు.

Advertisement

గతంలో తాను చెప్పిందే నిజమైందని.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఆయన చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరూ ఊహించన మార్పులు బిహార్ రాజకీయాల్లో చూస్తారని పీకే తెలిపారు. పీకే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×