E-Paper
Advertisement

Kalki2898AD: సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన కల్కి టీమ్ ..

Kalki2898AD: సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన కల్కి టీమ్ ..
Advertisement

Kalki2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి2898AD. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక అన్ని కుదిరితే మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, గత కొన్నిరోజులుగా ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వస్తున్నా విషయం తెల్సిందే. ఎప్పుడెప్పుడు మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారో అనిఅభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా కల్కి మేకర్స్ అభిమానులు షాక్ ఇచ్చారు. ఎలాంటి అప్డేట్ చెప్పకుండానే రేపు ఏదో కీలక అప్డేట్ ఇస్తున్నామని పోస్ట్ చేశారు. దానికి సమయం వచ్చింది అనే టైటిల్ ను రాసుకొచ్చారు. రేపు రాత్రి 7. 15 నిమిషాలకు స్టార్ స్పోర్ట్స్ లో మాత్రమే ఈ అప్డేట్ వస్తుందని తెలిపారు.

Advertisement

ఇక ఈ పోస్టర్ లో అమితాబ్ ను చూపించారు. అన్ని భాషల్లో సమయం వచ్చింది అని రాసుకొచ్చారు. ఇక ఈ సడెన్ సర్ ప్రైజ్ చూసి అభిమానులు సైతం కంగుతిన్నారు. అసలు ఆ అప్డేట్ ఏంటి.. ప్రభాస్ ను చూపించకుండా అమితాబ్ ను మాత్రమే ఎందుకు చూపించారు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ఆ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటి అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×