E-Paper
Advertisement

Prabhas: ఆ హీరోయిన్ తో ముద్దు.. తండ్రిని పర్మిషన్ అడిగిన ప్రభాస్

Prabhas: ఆ హీరోయిన్ తో ముద్దు.. తండ్రిని పర్మిషన్ అడిగిన ప్రభాస్
Advertisement

Prabhas: పాన్ ఇండియా ప్రభాస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి లాంటి సినిమాతో మొట్ట మొదటి పాన్ ఇండియా స్టార్ గా   మారిన హీరో ప్రభాస్. ఇక డార్లింగ్ సినిమాల్లో ఎంత వీరత్వం చూపిస్తాడో.. బయట అంత  చైల్డిష్ బిహేవియర్ తో ఉంటాడు. ఎక్కువ మాట్లాడడు. గొడవలకు వెళ్ళడు .. వివాదాలను కొనితెచ్చుకోడు. ఎలాంటి హీరోయిన్లతో ఎఫైర్స్  పెట్టుకున్న  దాఖలాలు కూడా లేవు.   అందుకే ప్రభాస్ కు ఇండస్ట్రీ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు.

ఇక ప్రభాస్ కు ఆయన తండ్రి సూర్య నారాయణరాజు అంటే ఎంతో ఇష్టం. ఆయనకు చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదట.   ఒక హీరోయిన్ ను ముద్దు పెట్టుకోవాలి అన్నా తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొనేవాడట. ఈ విషయాన్నీ ప్రభాస్ ఫ్రెండ్ ప్రభాస్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Advertisement

ఆ తండ్రీకొడుకుల బంధం గురించి ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ.. ” ప్రభాస్  కు వాళ్ళ నాన్న అంటే పిచ్చ ఇష్టం .  అడివి రాముడు  షూటింగ్ టైమ్ లో కిస్ సీన్స్ చేయడానికి, వాళ్ల నాన్నకు కాల్ చేసి.. నాన్న,  కిస్ పెట్టొచ్చా అని అడిగాడు. దానికి ఆయన.. అది సినిమా కదరా పెట్టేయ్ అన్నారు.  వారిద్దిరిని చూస్తే ఎవరికైనా  జెలసీ రావాల్సిందే” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలియడంతో అదిరా ప్రభాస్ అంటే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు 2010లో అనారోగ్య సమస్యల వలన మృతి చెందారు. ఆయన మృతి ప్రభాస్ కు తీరని లోటు. ఇక అప్పటినుంచి తండ్రి స్థానంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నిలబడ్డారు.  ప్రభాస్ కు సంబంధించిన ఏ విషయమైనా కృష్ణంరాజునే చూసుకునేవారు.  ఇక ఆయన కూడా 2022 లో మృతి చెందారు. ఉప్పలపాటి కుటుంబానికి ఇప్పుడు ప్రభాస్ నే పెద్ద దిక్కుగా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ముందు ముందు ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.



								








Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×