E-Paper
Advertisement

Shivam Bhaje: ట్రెండ్ సృస్టిస్తున్న శివం భజే.. డైరెక్టర్ అప్సర్‌పై ప్రశంసల వర్షం

Shivam Bhaje: ట్రెండ్ సృస్టిస్తున్న శివం భజే.. డైరెక్టర్ అప్సర్‌పై ప్రశంసల వర్షం
Advertisement

Shivam Bhaje Movie Director Apsar: ప్రస్తుతం టాలీవుడ్‌ను కొత్త డైరెక్టర్లు షేక్ చేస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్టులు, జనరేషన్‌కు తగ్గ కంటెంట్‌తో తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. ఈ కోవకే చెందుతాడు యువ డైరెక్టర్ అప్సర్. ఆగస్టు 1న విడుదలైన ఈ చిత్రానికి అప్సరే దర్శకత్వం వహించారు. ఇప్పటికే గంధర్వ సినిమాతో వినూత్నమైన యాంటీ ఏజింగ్ కాన్సెప్ట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా శివం భజేతో తన టాలెంట్ ఏంటో అనేది మరోసారి తెర మీద చూపించాడు.

ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. అశ్విన్ బాబు ఈ సినిమాలో ప్రధానంగా కనిపించాడు. అశ్విన్ బాబు ఈ సినిమాలో నటిస్తున్న ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. వారు అనుకున్న విధంగానే శివం భజే చిత్రాన్ని ఒక డివోషనల్, యూనిక్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరపైకెక్కించారు డైరెక్టర్. మాస్‌ను మెప్పించే యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్.. ఇలా అన్నిటిని మిక్స్ చేసి తీసిన శివం భజేకు గుడ్ రెస్పాన్స్ వస్తోంది.

Advertisement

Also Read: రౌడీబాయ్ విజయ్ డబుల్ డోస్.. పెద్ద ప్లాన్‌తోనే వస్తున్నాడుగా..

అప్సర్ డైరెక్షన్, మేకింగ్ గురించి ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ఎంటర్‌టైన్, ఎంగేజ్ చేయడంలో అప్సర్ అందరినీ మెప్పించాడంటూ ఈ యువ డైరెక్టర్‌పై ప్రశంసల వర్శం కురుస్తోంది. ఈ సినిమాతో కాంప్లెక్స్ సబ్జెక్టులను కూడా ఎంతో సులభంగా తీయొచ్చంటూ తన టాలెంట్‌తో నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో అప్సర్ మేకింగ్, రైటింగ్, టేకింగ్ సూపర్బ్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. భవిష్యత్తులో అప్సర్‌కు మంచి ఫ్యూచర్ ఉందంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, ఈ సినిమాను మహేశ్వర్ రెడ్డి నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×