E-Paper
Advertisement

The Kashmir Files: అదో చెత్త సినిమా.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్

The Kashmir Files: అదో చెత్త సినిమా.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్
Advertisement

The Kashmir Files: ‘ది కాశ్మీర్ ఫైల్స్’.. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కశ్మీర్ పండిట్స్‌పై జరిగిన ఆకృత్యాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. పోయిన ఏడాది మార్చిలో తెరకెక్కిన ఈ మూవీ పాజిటీవ్ టాక్‌తో భారీగా వసూళ్లను రాబట్టింది.

Advertisement

అయితే ఈ మూవీపై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో నిర్వహించిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లేటర్స్ ఇన్ కేరళ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను ఎవరు నిర్మించారో మాకు తెలుసు. అది ఒక చెత్త సినిమా. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా ఈ చిత్రాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఆ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఇప్పటికీ నాకు ఎందుకు ఆస్కార్ రాలేదని మాట్లాడుతున్నాడు. అతడికి ఆస్కార్ కాదు కదా.. భాస్కర్ కూడా రాదు. ఇలాంటి సినిమాలు తీయడానికి కొందరు రూ. 2000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని నాకు తెల్సింది’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×