E-Paper
Advertisement

HK Varsha: ఆ హీరోతో ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ హీరోయిన్ ఎంగేజ్ మెంట్..

HK Varsha: ఆ హీరోతో ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ హీరోయిన్ ఎంగేజ్ మెంట్..
Advertisement

HK Varsha: అందాల ముద్దుగుమ్మ హెచ్ కె వర్ష గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు వర్ష అని అనుకుంటున్నారా.. జీతెలుగులో వచ్చే ప్రేమ ఎంత మధురం  సీరియల్ తెలియని వారుండరు. అందులో ఆర్య, అనుల ప్రేమకథకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ అను అసలు పేరునే వర్ష.

ఇక ఈ కన్నడ సోయగం.. మొదటి సీరియల్ తోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో  ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తాజాగా  ఈ చిన్నది త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతుంది. నిన్న వర్ష ఎంగేజ్ మెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది.

Advertisement

Also Read: టొవినో థామస్‌ ‘ARM’ ఎలా ఉంది? ఈ మూవీ ప్లస్, మైనస్‌లు ఇవే

గత కొంత కాలంగా కన్నడ నటుడు కౌశిక్ నాయుడుతో ప్రేమాయణం సాగిస్తుంది. ఎట్టకేలకు  ఈ జంట ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు వచ్చారు. కన్నడలో వీరు కలిసి  వర్క్ చేసినట్లు తెలుస్తోంది. మొదట్లో ఫ్రెండ్స్ గా ఉన్న ఈ జంట..  ఇప్పుడు వధూవరులుగా మారారు.  ఈ నిశ్చితార్ధ వేడుక చాలా సింపుల్ గా జరిగినట్లు  తెలుస్తోంది.  ఈ వేడుకలో వర్ష  ఎంతో అందంగా  కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

అను ఎంగేజ్ మెంట్ కు ప్రేమ ఎంత మధురం సీరియల్ నటీనటులు ఎవరు హాజరుకాలేదని తెలుస్తోంది. సింపుల్ గా ఎంగేజ్ మెంట్ జరగడంతో ఎవరిని పిలవలేదని సమాచారం. త్వరలోనే పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా జరగనుందని సమాచారం. ఈ ఫోటోలు చూసిన అభిమానులు అనుకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్  చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×