E-Paper
Advertisement

Salaar Movie : సలార్ లో సాలిడ్ ట్విస్ట్.. విలన్ గా ఆ యాక్టర్ సెట్..

Salaar Movie : సలార్ లో సాలిడ్ ట్విస్ట్.. విలన్ గా ఆ యాక్టర్ సెట్..
Advertisement

Salaar Movie : డిసెంబర్ నెల దగ్గర పడుతున్న కొద్ది టాలీవుడ్ లో సలార్ మూవీ డిస్కషన్ ఎక్కువగా వినిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ మీద డైనోసార్ లా ఈ మూవీ దాడి చేస్తుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రిలీజ్ పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చిన సలార్ ఎట్టకేలకు డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ మూవీ డైరెక్టర్ కావడంతో బజ్ బాగా క్రియేట్ అయింది. ప్రస్తుతం మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సలార్ మూవీ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఘర్షణకు సంబంధించింది అన్న విషయం రీసెంట్ గా ప్రశాంత్ నీ లీక్ చేశాడు. ఇప్పటికే కథ పై కాస్త క్లారిటీ వచ్చింది అయితే ఇందులో ఎక్కువగా స్నేహితుల మధ్య జరిగే విరోధం హైలెట్ అవుతుందట. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ప్రభాస్ ఫ్రెండ్ కు సంబంధించింది.. అదేనండి సలార్ మూవీలో ప్రభాస్ ఫ్రెండ్ గా ఏ యాక్టర్ నటించబోతున్నాడు అనే విషయానికి సంబంధించిన వార్త.

Advertisement

సలార్ మూవీలో ప్రభాస్ కటౌట్ కి సెట్ అయ్యే పర్సనాలిటీ ఉన్న వ్యక్తే అతని ఫ్రెండ్.. ఫ్యూచర్ విలన్ గా పర్ఫెక్ట్ గా ఉంటాడు. మరి అలాంటి వ్యక్తినే ఇందులో ప్రభాస్ ఫ్రెండ్ గా పెట్టినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు మలయాళం నటుడు పృధ్విరాజ్ సుకుమార్. ఈ మూవీలో ప్రభాస్.. పృధ్విరాజ్ మధ్య జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ లో అసలైన కిక్ ఉంటుందని తెలుస్తోంది. మరో పక్క ఇందులో ప్రభాస్ డబుల్ రోల్

ఉందా.. లేదా అన్న విషయం ప్రస్తుతానికి కాస్త సస్పెన్స్ లోనే ఉంది. ముందు వచ్చిన టాక్ ప్రకారం ఈ మూవీలో ప్రభాస్ తండ్రి పాత్రలో కూడా ప్రభాసే కనిపించాలి.. అంతేకాకుండా ఇందులో కేజిఎఫ్ యశ్ ను మధ్యలో లింక్ చేస్తారు అని కూడా టాక్ వచ్చింది. కానీ రీసెంట్గా ప్రశాంత్ కేజిఎఫ్ కు సెలార్ కు ఎటువంటి సంబంధం లేదు అని క్లారిఫికేషన్ ఇచ్చేసాడు. ప్రస్తుతం సలార్ లో పృథ్వీ ఎంట్రీ సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారింది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×