E-Paper
Advertisement

Pushpa-2: బన్నీ బ్యాడ్ టైమ్.. పుష్ప-2 సినిమా రిలీజ్ వాయిదా

Pushpa-2: బన్నీ బ్యాడ్ టైమ్.. పుష్ప-2 సినిమా రిలీజ్ వాయిదా
Advertisement

Pushpa-2: పుష్ప-2 సినిమా యూనిట్ తాజాగా ప్రకటన చేసింది. సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించింది. 2024, డిసెంబర్ 6న ఈ సినిమాను భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది. అంతేకాదు పుష్ప సక్సెస్ తరువాత పుష్ప-2 సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎదురుచూపులే తమ మీద బాధ్యతను పెంచాయంటూ సినిమా యూనిట్ స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించినవిధంగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నం చేశాము కానీ, ఇంకా షూట్ మిగిలి ఉండడంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనికి కూడా సమయం పడుతూ ఉండడం వల్ల ఆగస్టు 15న పుష్ప-2ను రిలీజ్ చేయలేకపోతున్నామని తెలిపింది.

Also Read: చిరంజీవి చెల్లి.. బాలకృష్ణ ప్రేయసి.. గుర్తుపట్టారా ఈ చిన్నదాన్ని.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

Advertisement

ఈ నిర్ణయాన్ని ప్రేక్షకులతోపాటు అందరి అభిప్రాయాల మేరకే తీసుకున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలకు అన్ని భాషలలో మంచి రెస్పాన్స్ వస్తున్నదని, ఈ క్రమంలోనే క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వాలనుకోవడంలేదంటూ అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పుష్ప-2 రిలీజ్ డేట్ మారడంతో తెలుగు సినీ పరిశ్రమలో చాలా సినిమాలు విడుదల తేదీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×