E-Paper
Advertisement

Rajamouli Comments : ‘కాంతార’ సక్సెస్‌పై రాజ‌మౌళి కామెంట్స్‌

Rajamouli Comments : ‘కాంతార’ సక్సెస్‌పై రాజ‌మౌళి కామెంట్స్‌
Advertisement

Rajamouli Comments:మినిమం బ‌డ్జెట్‌తో రూపొంది పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన చిత్రం కాంతార‌. రూ.16 కోట్ల‌తో కాంతార సినిమాను తెర‌కెక్కిస్తే .. ఏకంగా రూ.400 కోట్లు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ కాంతార స‌క్సెస్‌పై ఆశ్చ‌ర్య‌పోయారు. రిష‌బ్ శెట్టి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాపై ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ రాజ‌మౌళి ఏమ‌న్నారో తెలుసా! ‘‘కాంతార సినిమా నా మైండ్ సెట్‌ను పూర్తిగా మార్చేసింది. బిగ్ స్టార్స్‌తో బిగ్ బ‌డ్జెట్ ఖ‌ర్చు పెడితే భారీ క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌నుకుంటే పొర‌పాటే. ఇప్ప‌టి మేక‌ర్స్ అంద‌రం కాంతార సినిమాతో ఓ సారి సినిమాల‌పై వెనుదిరిగి ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది’’ అన్నారు.

ఎవ‌రో సినిమాల‌పై కాకుండా త‌న సినిమాల‌పైనే రాజ‌మౌళి ఇలా కామెంట్స్ చేసుకోవ‌టం అనేది నిజంగా గొప్ప విష‌యం. ఆయ‌న చెప్పిన మాటల్లోనూ నిజం లేక‌పోలేదు. క‌ర్ణాట‌క‌లోని భూత కోలా సంస్కృతి, సంప్ర‌దాయాల‌పై రూపొందిన కాంతార సినిమాను హోంబ‌లే ఫిలింస్ సంస్థ నిర్మించింది. కాంతార సినిమా విడుదల తర్వాత భూత కోలా కళాకారులకు కర్ణాటక ప్రభుత్వం పెన్షన్ ఇవ్వటానికి అంగీకరించిందంటే సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో అర్థం చేసుకోవచ్చు. కాంతార సీక్వెల్‌గా కాంతార 2 రూపొందే అవకాశం ఉందని రిషబ్ ఓ సందర్భంలో తెలిపారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×