E-Paper
Advertisement

Unstoppable with Prabhas: అన్‌స్టాప‌బుల్‌లో బాల‌య్య‌తో ప్ర‌భాస్‌.. ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది

Unstoppable with Prabhas: అన్‌స్టాప‌బుల్‌లో బాల‌య్య‌తో ప్ర‌భాస్‌.. ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది
Advertisement

Unstoppable with Prabhas:నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్‌. ప్ర‌స్తుతం రెండో సీజ‌న్ షురూ అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీజ‌న్ 2 ఓ మోస్త‌రుగానే ర‌న్ అవుతూ వ‌చ్చింది. అయితే సీజ‌న్ 2లో జోరు, హుషారు పెంచ‌టానికి ఏకంగా నిర్వాహ‌కులు ప్ర‌భాస్‌ను రంగంలోకి దించారు. నిన్న, మొన్న‌టి వ‌ర‌కు వార్త‌ల రూపంలో వ‌చ్చిన ఈ న్యూస్ ఇప్పుడు నిజ‌మైంది. అన్‌స్టాప‌బుల్‌లో ప్ర‌భాస్ అడుగు పెట్టేశారు. దానికి సంబంధించి క‌మింగ్ సూన్ అంటూ ఓ ప్రోమోను విడుద‌ల చేశారు. అంటే ప్ర‌భాస్ ప్రోగ్రామ్ పూర్త‌యిన‌ట్లే. అయితే ఎప్పుడు ప్ర‌సారం అవుతుంద‌నేది ఇంకా చెప్ప‌లేదు.

సాధార‌ణంగా బాలకృష్ణ .. అన్‌స్టాప‌బుల్ షోకు ప్ర‌ముఖ సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు వ‌స్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వారిని బాల‌కృష్ణ చాలా ఇంట్రెస్టింగ్ ప్ర‌శ్న‌లు వేస్తూ వ‌చ్చారు. మ‌రిప్పుడు ప్ర‌భాస్‌ను ఎలాంటి ప్ర‌శ్న‌లు వేస్తార‌నేది అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతుంది. ప్ర‌భాస్ పెళ్లి, అనుష్క‌తో ఉన్న రిలేష‌న్ స‌హా ప‌లు ప్ర‌శ్న‌ల‌ను వేస్తార‌టంలో సందేహం లేదు. మ‌రి వీటిపై ప్ర‌భాస్ ఎలా రియాక్ట్ అవుతార‌నేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దు. అయితే బాలకృష్ణ, డార్లింగ్ ప్రభాస్ ఎపిసోడ్‌ మాత్రం ఓ రేంజ్‌లో పేలుతుందని అంటున్నారు అభిమానులు.

Advertisement

ఇక సినిమాల విషయానికి వ‌స్తే బాల‌కృష్ణ త‌న 108వ సినిమాను స్టార్ట్ చేస్తే.. ప్ర‌భాస్ స‌లార్‌, ప్రాజెక్ట్ కె చిత్రాల‌ను పూర్తి చేయ‌టంలో బిజీగా ఉన్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×