E-Paper
Advertisement

Rajamouli: రాజమౌళికి బాధేసింది.. ఎందుకంటే?

Rajamouli: రాజమౌళికి బాధేసింది.. ఎందుకంటే?
Advertisement

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరి సీతారామ రాజు, కొమురంభీమ్‌ల కల్పిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం విజయం సాధించింది. గోల్డెన్ గ్లోబ్, ఆస్టిస్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్, క్రిటిక్స్ ఛాయిస్ మూవీ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇంతటి విజయం సాధించిన ఈ చిత్రం భారత్ తరుపున ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ సాధించలేకపోయింది. దీంతో తాను ఎంతో బాధపడ్డానని రాజమౌళి అన్నారు.

ఎంట్రీ ఎందుకు సాధించలేకపోయాం అనే దానిపై ఆలోచించే వ్యక్తులం తాము కామని, దాని గురించే ఆలోచిస్తూ కూర్చోమని స్పష్టం చేశారు. భారత్ నుంచి లాస్ట్ ఫిల్మ్ షో ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నందుకు ఆనందిస్తున్నామని వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్’ అధికారికంగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని విదేశీయులు కూడా అంటున్నారని చెప్పారు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×