E-Paper
Advertisement

Rajinikanth: అర్థరాత్రి ఆసుపత్రికి రజనీకాంత్, ఏమైంది?

Rajinikanth: అర్థరాత్రి ఆసుపత్రికి రజనీకాంత్, ఏమైంది?
Advertisement

Rajinikanth: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అర్థరాత్రి అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇవాళ(మంగళవారం) కొన్ని పరీక్షలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నది ఆసుపత్రి వర్గాల మాట. అసలేమైంది? ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

73 ఏళ్ల రజనీకాంత్ కడపు నొప్పి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఆయన ఆసుపత్రికి వెళ్లినట్టు కోలీవుడ్ ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారాయన. వేట్టైయన్ ఈనెల (అక్టోబర్) 10న విడుదల కానుంది. ప్రమోషన్ నేపథ్యంలో వివిధ నగరాలకు వెళ్తున్నారు. ఇదికాకుండా లోకేశ్ కనగరాజ్ డైరెక్టర్‌లో కూలీ అనే మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించి చిత్రీకరణ జరుగుతోంది.

Advertisement

సోమవారం సాయంత్రం రజనీకాంత్‌ను ఫిల్మ్ మేకర్స్ ఎస్పీ ముత్తురామన్, ఏవీఎం శరవణన్‌లు కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పదేళ్ల కిందట సింగపూర్‌లో రజనీకాంత్ ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఆరోగ్యం కారణాలతో రాజకీయాలకు దూరమైనట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. చివరకు వైద్యుల సలహా మేరకు రాజకీయ పార్టీ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న విషయం తెల్సిందే.

 

Advertisement

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×