E-Paper
Advertisement

Rakul Preet Singh Wedding Soon : త్వరలో రకుల్ పెళ్లి..

Rakul Preet Singh Wedding Soon : త్వరలో రకుల్ పెళ్లి..
Advertisement

Rakul Preet Singh Wedding Soon : రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోనుందా..? ఆమె సోదరుడు అమన్ ఈ విషయం పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రకుల్ ఈ మధ్య తెలుగు సినిమాల్లో కూడా ఎక్కువ నటించడం లేదు. సరైనోడు, ధ‌ృవ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఆమె చివరిగా నటించిన చిత్రం “కొండ పొలం”.

Advertisement

పెళ్లికి సంబంధించి రకుల్ అన్ని ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని.. త్వరలో తెలుగు సినిమాల్లో నటిస్తానని చెప్పింది. నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ డేటింగ్ చేస్తోంది. వీరిద్దకి సంబంధించిన అనేక ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. రకుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె సోదరుడు అమన్ ప్రకటించడంతో ఈ ముద్దుగుమ్మ పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

రకుల్ ఈ పెళ్లి వార్తలపై స్పందిస్తూ.. “అమన్.. నా పెళ్లి గురించి నాకు తెలియడం లేదు బ్రో.. నాకు కూడా చెప్పాలి కదా” అని రకుల్ సెటైర్ వేసింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్.. ‘డాక్టర్ జీ’, ‘థ్యాంక్ గాడ్’, ‘ఛత్రివాలి’, ఇండియన్ 2 సినిమాలతో పాటు.. బాలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటిస్తోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×