E-Paper
Advertisement

Dr Konidela Ram Charan: బ్రేకింగ్.. గౌరవ డాక్టరేట్ ను అందుకున్న రామ్ చరణ్

Dr Konidela Ram Charan: బ్రేకింగ్.. గౌరవ డాక్టరేట్ ను అందుకున్న రామ్ చరణ్
Advertisement

Ramcharan latest news telugu(Today tollywood news): గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. చిన్న వయస్సులోనే గౌరవ డాక్టరేట్ ను అందుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే చెన్నై వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు డాక్టరేట్ ను అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. చలన చిత్ర రంగంలో చరణ్ చేస్తున్న కృషికి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ను అందివ్వనున్నట్లు తెలిపింది. ఇక నేడు ఈ గౌరవాన్ని అందుకోవడానికి చరణ్.. తన సతీమణి ఉపాసనతో కలిసి చెన్నై చేరుకున్నాడు.

తాజాగా చరణ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యాడు. అందులో చరణ్.. వేల్స్ యూనివర్సిటీ అకాడమిక్ డ్రెస్ లో స్టేజిమీద కూర్చున్నాడు. అనంతరం యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోలను వేల్స్ యూనివర్సిటీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాకుండా RC17 లో నటిస్తున్నాడు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×