E-Paper
Advertisement

Ram Pothineni: 18 ఏళ్ల ‘దేవదాస్’.. ఈ రికార్డ్ రామ్ పోతినేనికే సాధ్యం..!

Ram Pothineni: 18 ఏళ్ల ‘దేవదాస్’.. ఈ రికార్డ్ రామ్ పోతినేనికే సాధ్యం..!
Advertisement

Ram Pothineni: దేవదాసు చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ పోతినేని.. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా అతి చిన్న వయసులోనే ఎవరు సాధించని ప్రపంచ రికార్డును రామ్ పోతినేని సృష్టించినట్లు తెలుస్తోంది. ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రామ్ పోతినేని తన మొదటి సినిమా దేవదాస్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని.. అప్పట్లోనే కాసుల వర్షం కురిపించారు. అయితే ఈ చిత్రంతో అతిపెద్ద హిట్ కొట్టి అరుదైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఖాతాలో ఎవరికీ తెలియని ప్రపంచ రికార్డు ఒకటి ఉంది. ఇది తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదేంటంటే.. రామ్ తన తొమ్మిదవ తరగతి పూర్తవకముందే అంటే 15 ఏళ్ల వయసులోనే దేవదాసు సినిమాలో నటించడానికి హీరోగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అంత చిన్న వయసులోనే లీడ్ హీరోగా అడుగుపెట్టిన వాళ్ళలో అంతకుముందు ఎవరూ లేరు.

Advertisement

ముఖ్యంగా ఆ ఏజ్‌లో సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. ఆ రోజుల్లోనే ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రూ.18 కోట్ల షేర్ కొల్లగొట్టి అబ్బురపరచింది. అంతేకాకుండా విడుదలైన రోజుల్లో 17 కేంద్రాలలో 175 రోజులు ఆడిందంటే అది మామూలు విషయం కాదనే చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాదులోని ఓడియన్ థియేటర్లో ఏకంగా 200 రోజులకు పైగా ఆడి అందరినీ అబ్బురపరచింది. ఇలాంటి సినిమా.. ఇలాంటి నేషనల్ రికార్డు ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరికీ లేదనే చెప్పాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×