E-Paper
Advertisement

Ranveer Singh: తల్లి కాబోతున్న భార్యకు విడాకులు ఇవ్వనున్న రణవీర్.. ?

Ranveer Singh: తల్లి కాబోతున్న భార్యకు విడాకులు ఇవ్వనున్న రణవీర్.. ?
Advertisement

Ranveer Singh: సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రటీలు ఏది చేయడానికి అయినా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఏ చిన్న తప్పు జరిగినా అభిమానులు టక్కున గుర్తుపట్టేస్తున్నారు. ఇక సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగుతాయో.. అంతే త్వరగా విడాకులు కూడా అయిపోతాయి. ఈ మధ్య చాలా కపుల్స్ అలా విడిపోయినవాళ్ళే.

ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండే కపుల్ యాక్టివ్ గా లేకపోయినా, కెమెరా కంటికి ఒక్కళ్ళే కనిపించినా, ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసినా.. ఆ జంటవిడిపోయినట్లే అని నెటిజన్స్ కన్ఫర్మ్ చేసేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ రణవీర్ సింగ్- దీపికా పదుకొనే విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం.. రణవీర్ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి తమ పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడమే. దీపికా- రణవీర్ మూడేళ్లు ప్రేమించుకొని 2018 లో పెళ్ళితో ఒక్కటయ్యారు.

Advertisement

ఇక ఈ ఏడాదినే దీపికా తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. గతంలో ఎన్నోసార్లు వీరు విడాకులు తీసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి కానీ, అందులో నిజాలు లేకపోవడంతో వాటిని కొట్టిపారేశారు. అయితే ఈసారి రణవీర్.. తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో మరోసారి వీరి విడాకుల రచ్చ బాలీవుడ్ ను షేక్ చేస్తుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. అసలు కావాలనే రణవీర్ ఆ ఫోటోలను డిలీట్ చేశాడా.. ? లేక ఏదైనా టెక్నీకల్ ఎర్రర్ నా అనేది తిలియాలి.ఇంకోపక్క దీపికా బేబీ బంప్ తో ముంబై లో చక్కర్లు కొడుతోంది. షూటింగ్స్ చేస్తుంది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనేది తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ రూమర్స్ కూడా చెక్ పెట్టాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×