E-Paper
Advertisement

Rashmika Mandanna Work Out Video: వర్కౌట్ వీడియో షేర్ చేసిన రష్మిక మందనా.. సాహసాలు చూసి అభిమానులు షాక్!

Rashmika Mandanna Work Out Video: వర్కౌట్ వీడియో షేర్ చేసిన రష్మిక మందనా.. సాహసాలు చూసి అభిమానులు షాక్!
Advertisement
Rashmika Mandanna
Rashmika Mandanna

Rashmika Mandanna’s Workout Video got Viral: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో రష్మిక మందనా ముందు వరుసలో ఉంటుంది. అభిమానుల ప్రేమను పొంది నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందనా పుష్ప, యానిమల్ సినిమాలతో మరింత పాపులర్ అయింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా పాపులర్ అయిన రష్మిక.. యానిమల్ సినిమాలో తన పెర్ఫార్మెన్స్‌తో మరింత ఆదరణ సంపాదించుకుంది.

సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోను రష్మిక ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానుల కోసం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి మాద్యమాల్లో షేర్ చేస్తూ అలరిస్తుంది. తన టూర్స్, సినిమా షెడ్యూల్స్, అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఈ తరుణంలోనే కాస్త బ్రేక్ దొరికినపుడు వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది.

Advertisement

రష్మిక వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. తాజాగా రష్మిక జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Actor Nikhil Siddhartha: ఇండియన్ ఫుట్‌బాల్‌ టీంపై హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్

Advertisement

తన వర్కౌట్‌కు సంబంధించిన ఓ వీడియో గ్లింప్స్‌ను షేర్ చేసింది. దీనికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘నేను నా వర్కౌట్ వీడియోలను మీతో పంచుకుని చాలా కాలం అయింది. నేను రోజు వర్కౌట్ చేస్తున్నప్పటికి మీతో దాదాపు 4 నుండి 5 నెలలుగా పంచుకోలేకపోతున్నాను. కానీ ఇప్పుడు మీ కోసం ఓ వీడియోను షేర్ చేస్తున్నాను. ఇప్పటి నుండి మీరు ఈ వీడియోలను ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే ఈ వీడియోలు మిమ్మల్ని కూడా మోటివేట్ చేస్తాయని అనుకుంటున్నాను.. letzzzzz goooo’ అని రాసుకొచ్చింది.

Rashmika Mandanna

Rashmika Mandanna

ఈ వీడియోలో రష్మిక మందనా చేసిన సాహసం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఒక్కసారిగా కాళ్లను పైకి లేపి నెమ్మదిగా కిందకి దించుతూ వర్కౌట్ చేసింది. దీనికి ఫ్యాన్స్ స్పందిస్తూ ‘ ఎన్ని నెలల నుంచి కష్టపడితే ఇలా చేస్తారు మీరు.. గ్రేట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×