E-Paper
Advertisement

Rashmika Mandanna: రంజితమే సాంగ్ కు స్టెప్స్ అదరగొట్టిన రష్మిక

Rashmika Mandanna: రంజితమే సాంగ్ కు స్టెప్స్ అదరగొట్టిన రష్మిక
Advertisement

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇంకోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ షేక్ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ కేరళలో ఒక ఈవెంట్ లో మెరిసింది. ఇక అక్కడ ఫ్యాన్స్ కోరిక మేరకు ఆమె నటించిన వారసుడు చిత్రంలోని రంజితమే సాంగ్ కు స్టెప్స్ వేసింది. విజయ్, రష్మిక జంటగా నటించిన చిత్రం వారసుడు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపర్చింది. సినిమా హిట్ కాకపోయినా..ఈ సాంగ్ మాత్రం హైలైట్ గా నిలిచింది.

Advertisement

ఇక ఈ ఈవెంట్ లో చీరకట్టులో రష్మిక.. ఆ సాంగ్ కు స్టెప్స్ వేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వ్వావ్.. క్యూట్ అని కొందరు.. నేషనల్ క్రష్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక సినిమాల విషయాలకొస్తే.. తెలుగులో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తోంది. ఇంకోపక్క తమిళ్ లో కుబేరా సినిమాలో నటిస్తోంది.

ఇప్పటికే పుష్ప 2 సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో శ్రీవల్లీగా రష్మిక కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రష్మిక మరోసారి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×