E-Paper
Advertisement

Vijay Deavrakonda: లవ్ బర్డ్స్ మళ్లీ దొరికారు.. ఈసారి ఇలా

Vijay Deavrakonda: లవ్ బర్డ్స్ మళ్లీ దొరికారు.. ఈసారి ఇలా
Advertisement

Vijay Deavrakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకులను నిరాశపర్చినా.. మళ్లీ VD12 తో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన మొదట శ్రీలీల అనుకున్నారు. కానీ, ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే నటిస్తుందని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని విజయ్ లుక్.. సెట్స్ నుంచి లీక్ అయ్యినప్పుడే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Advertisement

ఇక ఈరోజు మేకర్స్ అధికారికంగా VD12 నుంచి అధికారికంగా విజయ్ లుక్ ను రివీల్ చేసింది. ఇందులో విజయ్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. గుండు..గడ్డం.. వర్షంలో తడుస్తూ విజయ్ అరుస్తూ కనిపించాడు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా ఈ పోస్టర్ పై రష్మిక కామెంట్ చేసింది. మ్యాడ్ నెస్ అని విజయ్ దేవరకొండ పోస్ట్ కు కామెంట్ చేసింది. ఇక దీనికి విజయ్.. లవ్ ఎమోజీని షేర్ చేశాడు.

విజయ్ – రష్మిక మధ్య ప్రేమాయణం నడుస్తుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఎన్నోసార్లు వీరిద్దరూ జంటగా కనిపించారు. అయితే తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చినా అభిమానులు మాత్రం వీరిద్దరూ లవ్ బర్డ్స్ అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ కామెంట్స్ తో వీరిద్దరి లవ్ స్టోరీ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×