BigTV English

Ravi Teja: వామ్మో.. ర‌వితేజ సినిమా సెట్‌కు భారీ ఖ‌ర్చు

Ravi Teja: వామ్మో.. ర‌వితేజ సినిమా సెట్‌కు భారీ ఖ‌ర్చు

Ravi Teja: మాస్ మహారాజా స్పీడు చూసి కుర్ర హీరోలైతే నోళ్లు తెరిచేస్తున్నారు. అందుకు కార‌ణం.. ఆయ‌న సినిమాలు చేస్తున్న స్పీడు మామూలుగా లేదు. మొన్న‌టికి మొన్న రావ‌ణాసుర సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన ర‌వితేజ ఇప్పుడు టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా ఫైన‌ల్ షెడ్యూల్‌ను షురూ చేశారు. అస‌లు ఎప్పుడు సినిమాను స్టార్ట్ చేస్తున్నారో.. ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారో తెలియ‌నంత స్పీడుగా పూర్తి చేసేస్తున్నారు. మ‌రో వైపు కొత్త క‌థ‌లు వింటున్నారు. త్వ‌ర‌లోనే త‌దుప‌రి సినిమాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను ర‌వితేజ టీమ్ ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి.


ర‌వితేజ షూటింగ్‌లో పాల్గొంటున్న లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్ప‌ణ‌. రేణు దేశాయ్ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్‌ను వైజాగ్‌లో స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్ కోసం ఏకంగా 10 ఎక‌రాల స్థ‌లంలో రూ.5 కోట్లు ఖ‌ర్చు పెట్టి స్టూవ‌ర్టుపురం విలేజ్ సెట్‌ను నిర్మించారు.

ఒక‌ప్పుడు స్టూవ‌ర్టుపురం రాబిన్‌హుడ్‌గా పేరున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్‌గానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వంశీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మ‌రింత క్లారిటీ రానుంది.


Samantha : స‌మంతతో మాట్లాడుతుంటాను: రానా

Ram Charan 15 : రామ్ చ‌ర‌ణ్ అంత పెద్ద స్టార్ కావ‌టానికి అదే కార‌ణం: కియారా అద్వానీ

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×