E-Paper
Advertisement

Raviteja: రీ-రిలీజ్‌​కి సిద్ధమైన మాస్​ మహారాజ సూపర్​ హిట్​ మూవీ

Raviteja: రీ-రిలీజ్‌​కి సిద్ధమైన మాస్​ మహారాజ సూపర్​ హిట్​ మూవీ
Advertisement

Raviteja: ప్రస్తుతం రీ-రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా స్టార్ హీరోల చిత్రాలు థియేటర్లలో మరోసారి రిలీజ్ అయి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంటున్నాయి. రిలీజ్ టైంలో ఫెయిల్ అయిన చిత్రాలు కూడా రీ-రిలీజ్‌లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌ను అందుకుంటున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలు థియేటలర్లలో సందడి చేయగా.. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ నటించిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మరోసారి థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధమయింది.

రవితేజ, ఇలియాన జంటగా.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కిక్’. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి.. అందరిలోనూ నవ్వులు పూయించింది. వక్కంతం వంశీ కథ అందించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ మరోసారి రిలీజ్‌కు సిద్ధమైంది.

Advertisement

మార్చి 1న ఈ మూవీ రీ-రిలీజ్ కానుంది. కాగా రవితేజ ఇటీవల వెంకీ మూవీ రీ-రిలీజ్‌తో ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఫ్యాన్స్‌కి ఈ కిక్ చిత్రంతో అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ అందించనున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×