E-Paper
Advertisement

Raviteja: ఇంట్రెస్టింగ్‌గా రావణాసుర టీజర్..

Raviteja: ఇంట్రెస్టింగ్‌గా రావణాసుర టీజర్..
Advertisement

Raviteja: మాస్ మహారాజ్ రవితేజ వరుస హిట్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల వచ్చిన ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు ఘన విజయం సాధించాయి. ఇదే జోష్‌లో మరో హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయిపోతున్నాడు మాస్ మహారాజ్. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీలో రవితేజ సరసన ఏకంగా నలుగురు హీరోయిన్లు మేఘ ఆకాశ్, అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్క్‌లు నటిస్తున్నారు.

తాజాగా చిత్రబృందం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఒక నిమిషం ఆరుసెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్.. ‘‘సీతను తీసుకొని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి’’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్‌తో మొదలయింది. టీజర్‌లోని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Advertisement

ఇక మాస్ ఆడియన్స్‌ను ఈ మూవీ ఎంతగానో ఆకట్టుకుంటుందని మేకర్స్ పలుమార్లు వెల్లడించారు. అందుకు తగ్గట్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×