E-Paper
Advertisement

Sathwik case: సాత్విక్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Sathwik case: సాత్విక్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Advertisement

Sathwik case: హైదరాబాద్‌ నార్సింగిలోని ఓ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్‌లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రొఫెసర్లు ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్ నరేశ్‌లపై పోలీసులు 305 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

ఇక ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. కళాశాలలో వేధింపుల కారణంగానే సాత్విక్ చనిపోయినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాత్విక్‌ను తోటి విద్యార్థుల ముందే పదే పదే కొడుతూ అసభ్యకరంగా తిట్టడం వల్లే మానసికంగా కుంగిపోయాడిని తెలిపారు.

Advertisement

ఆత్మహత్య చేసుకున్న రోజు సాత్విక్ తల్లిదండ్రులు వచ్చి వెళ్లగానే ప్రొఫెసర్ కృష్ణారెడ్డి అతడిని చితకబాదాడని.. ఇంట్లో వాళ్లను దూషిస్తూ కృష్ణారెడ్డి బూతులు తిట్టాడని పేర్కొన్నారు. అలాగే వార్డెన్ నరేశ్ హాస్టల్‌లో పదే పదే వేధించడంతో మనస్తానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని రిమాండ్ రిపోర్గులో పేర్కొన్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×