E-Paper
Advertisement

Star Producer : ఎందుకీ దుబాయ్ పార్టీలు… హీరోల ఆశీర్వాదం కోసమేనా..?

Star Producer : ఎందుకీ దుబాయ్ పార్టీలు… హీరోల ఆశీర్వాదం కోసమేనా..?
Advertisement

Star Producer : సినీ ఇండస్ట్రీలో సాధారణంగా సినిమా పూర్తి అయిన తర్వాత ప్రమోషన్స్ కి వేరే దేశాలకు లేదా వేరే రాష్ట్రాలకు వెళ్లడం జరుగుతుంది. హీరో లేదా డైరెక్టర్ లేదా హీరోయిన్ వెళ్ళారంటే ఒక అర్థం ఉంటుంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అనుకుంటారు. కానీ ఈ మధ్య సినిమా ప్రొడ్యూసర్ లు కూడా సినిమా పూర్తి అయ్యాక విదేశాలకు చెక్కెస్తున్నారు. ఒంటరిగా వెళ్లడం పై పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల విడుదల అయిన స్టార్ హీరోల సినిమా నిర్మాతలు విదేశాలకు క్యూ కడుతున్నారు. అక్కడ స్టార్ హీరోలతో సీక్రెట్ మీటింగ్ ను ఏర్పాటు చేస్తున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇలాంటి వార్తలు ఎన్ని వచ్చినా ఐ డోంట్ కేర్ అంటూ ఓ బడా నిర్మాత దుబాయ్ కు వెళ్లడం అక్కడ హీరోలను మీట్ అయ్యాడని ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

దుబాయ్ లో స్టార్ ప్రొడ్యూసర్ సీక్రెట్ మీటింగ్..

Advertisement

ఓ స్టార్ ప్రొడ్యూసర్.. ఇటీవల ఓ పెద్ద హీరో మూవీ రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాడు. 117 కోట్లకు ఈ రైట్స్ తీసుకున్నాడు. బాగానే సక్సెస్ అయింది. ఇక సినిమాకు బాగానే లాభాలు వచ్చాయి. దీంతో డిస్ట్రీబ్యూటర్స్ ని తీసుకుని దుబాయ్ లో భారీ పార్టీ ఇచ్చాడు. ఎందుకు ఈ పార్టీలు అనేది ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతుంది.. ఆయన పార్టీ వెనక వేరే అర్థాలు ఉన్నాయా? అనే విషయం పై సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్నాయి. అక్కడ కేవలం హీరోలను ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్ల ఆశీర్వాదం కోసమే ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇలాంటి జిమ్మిక్కులు ప్లే చేస్తున్నారు అనే టాక్ ఇండస్ట్రీలో విచ్చల విడిగా వినిపిస్తుంది. ఇలా చేయడం వల్ల… ఆ హీరోల సినిమా తర్వాత డైరెక్ట్ ఆ బ్యానర్ లో చేసే అవకాశం ఉంటుంది. అందుకే హీరోలను ప్రసన్నం చేసుకోవడానికి ఇలా చేస్తున్నాడని వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మరి ఆ బడా నిర్మాత దుబాయ్ పార్టీల వెనుక ఇంకేదైన అర్థం ఉందేమో తెలియాల్సి ఉంది.

దుబాయ్ కు స్టార్ హీరోలు ట్రిప్..

Advertisement

అరబ్ కంట్రీలలో ఒకటైన దుబాయ్ అందాల గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో ఉండనే ఉంటుంది. అక్కడ ప్రతి మూల అందంగానే ఉంటుంది. అందుకే అక్కడకు సమయం దొరికినప్పుడల్లా హీరోలు వెళ్తారు. వాళ్ళు వీళ్ళు అని కాదు అందరు దుబాయ్ లకు చెక్కెస్తారు. అక్కడ ఫ్రెండ్స్, స్టార్ హీరోలకు గాలం వెయ్యడానికే ఆ నిర్మాత కూడా వెళ్లినట్లు నెట్టింట ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి ఆ నిర్మాత ఎవరో గెస్ట్ చెయ్యండి.. ఆ ప్రొడ్యూసర్ ఇలాంటి పార్టీల వల్ల ఏమో తెలియదు కానీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఏది ఏమైనా నిర్మాత ప్లాన్ ఏదైనా గాని ఇది హాట్ టాపిక్ అవుతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×