E-Paper
Advertisement

ManojWedsMounika: మంచు లక్ష్మి ఇంట్లోనే మనోజ్ పెళ్లి చేయడానికి కారణమిదే?

ManojWedsMounika: మంచు లక్ష్మి ఇంట్లోనే మనోజ్ పెళ్లి చేయడానికి కారణమిదే?
Advertisement

ManojWedsMounika: కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు ఎండ్ కార్డ్ వేయబోతున్నారు మంచు మనోజ్-భూమా మౌనిక. మరికొద్దిసేపట్లో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. పెళ్లి చేసుకొని ఒక్కటి కాబోతున్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు మంచు లక్ష్మి ఇంట్లో వారి పెళ్లి జరగనుంది. పెళ్లి పెద్దగా మారి అన్ని పనులు తన భుజాన వేసుకొని చూసుకుంటుంది మంచు లక్ష్మి.

అయితే పెళ్లి వేడుకను ఫంక్షన్ హాల్‌లో లేదా మోహన్ బాబు నివాసంలో జరిపించకుండా తన నివాసంలో జరిపిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశమయింది. మంచు లక్ష్మి తన ఇంట్లోనే పెళ్లి ఎందుకు జరిపిస్తుందనే దానిపై నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

అయితే మంచు మనోజ్ అంటే లక్ష్మికి పంచప్రాణాలు. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో వెల్లడించింది మంచు లక్ష్మి. తమ్ముడి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని సమయాల్లో అండగా నిలుస్తుంటుంది. సొంత కొడుకులా చూసుకుంటుంది. వాల్లిద్దరూ చాలా క్లోజ్‌గా ఉంటారు. అందుకే లక్ష్మి పెళ్లిపెద్దగా మారి అన్ని పనులు తానే చూసుకుంటుందట. స్వయంగా తన ఇంట్లోనే పెళ్లి జరిపిస్తుందట.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×