E-Paper
Advertisement

Shruti Haasan:- ‘స‌లార్‌’లో నేను న‌టించ‌టానికి కార‌ణ‌మ‌దే 

Shruti Haasan:- ‘స‌లార్‌’లో నేను న‌టించ‌టానికి కార‌ణ‌మ‌దే 
Advertisement

Reason that shruti haasan acted in salaar:- పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘స‌లార్‌’ ఒక‌టి. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇందులో ప్ర‌భాస్‌కి జోడీగా శ్రుతీ హాస‌న్ న‌టించింది. వీరిద్ద‌రూ జంట‌గా న‌టించ‌టం ఇదే తొలిసారి. ఈ సినిమాలో న‌టించ‌టం గురించి శ్రుతి రీసెంట్‌గా ఓ త‌మిళ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. ‘‘నాకు ప్ర‌శాంత్ నీల్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయ‌న డైరెక్ట్ చేసిన కె.జి.య‌ఫ్ సినిమాను ఇష్ట‌ప‌డ్డాను. ఆ సినిమా పాత్ర‌ల‌ను ఆయ‌న తెర‌కెక్కించిన విధానంతో పాటు ఆ సినిమా కోసం ఆయ‌న క్రియేట్ చేసిన ప్ర‌పంచం చాలా అందంగా ఓ వ‌ర్చ్యూవ‌ల్ ప్ర‌పంచంలా అనిపించింది. దాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను.

‘స‌లార్‌’ సినిమా కోసం ఆయ‌న న‌న్ను అప్రోచ్ కాగానే.. క‌థ చెప్ప‌మ‌ని అన్నాను. ఆయ‌న పూర్తి క‌థ చెప్పారు. చాలా బాగా న‌చ్చింది. నా పాత్ర‌ను చ‌క్క‌గా డిజైన్ చేశారు. ఇక షూటింగ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశాను. చాలా మంచి టీమ్‌’’ అని కితాబిచ్చేసింది ఈ చెన్నై బ్యూటీ. ఈమె హీరోయిన్‌గా న‌టించిన వాల్తేరు వీర‌య్య‌, వీర సింహా రెడ్డి చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ఆ రెండు హిట్స్ త‌ర్వాత ఆమె మూడో చిత్రంగా స‌లార్‌తో ఈ ఏడాది సంద‌డి చేయ‌టానికి రెడీ అయ్యింది. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కాబోతుంది. మేక‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చేశారు.
ఒక వైపు సినిమాలు చేస్తూనే త‌న మ్యూజిక్ ఆల్బమ్స్‌, త‌న బాయ్ ఫ్రెండ్ శాంత‌ను హాజారికాతో ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను చ‌క్క‌గా లీడ్ చేసేస్తుంది శ్రుతీ హాస‌న్‌. ఇది కాకుండా ది ఐ అనే ఇంగ్లీష్ చిత్రంలోనూ ఆమె న‌టిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×