E-Paper
Advertisement

Mr Bachchan: రెప్పల్ డప్పుల్ కొట్టాలిలే.. థియేటర్ లో ఫ్యాన్స్ కు పూనకాలే

Mr Bachchan: రెప్పల్ డప్పుల్ కొట్టాలిలే.. థియేటర్ లో ఫ్యాన్స్ కు పూనకాలే
Advertisement

Mr Bachchan: మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15 న రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, షో రీల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మొదటి సాంగ్ సైతం చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ ఎక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Advertisement

రెప్పల్ డప్పుల్ అంటూ సాగే సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మిక్కీ జే మేయర్ సంగీతం ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తుంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఎంతో క్యాచీగా అనిపిస్తున్నాయి. ఇక అనురాగ్ కులకర్ణి, మంగ్లీ తమ హస్కీ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే రవితేజ, భాగ్యశ్రీ స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

థియేటర్ల లో ఆడియెన్స్ కి మంచి కిక్ ఇచ్చే సాంగ్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సాంగ్ కు థియేటర్ లో ఫ్యాన్స్ కు పూనకాలే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×