BigTV English
Advertisement

RGV: ఎలా ఉండే పిల్లను ఎలా చేశావయ్యా .. మరీ ఇంత దారుణమా.. ?

RGV: ఎలా ఉండే పిల్లను  ఎలా చేశావయ్యా .. మరీ ఇంత దారుణమా.. ?

RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వర్మ సినిమాలు, రాజకీయాలు కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి ప్రశాంతంగా ఉన్నాడు. ఇవన్నీ పక్కన పెడితే.. వర్మ పరిచయం చేసే అమ్మాయిలు ఉంటారు.. నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు ఒక సాధారణ యాంకర్ ను సెలబ్రిటీని చేసిన ఘనత ఆర్జీవీకే చెందుతుంది. అలానే అరియనా బిగ్ బాస్ వరకు వెళ్ళింది.


ఒక్క అరియనా ఏంటి.. అప్సర రాణి, శ్రీ రాపాక, ఇనయ సుల్తానా, అషు రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే వర్మ లిస్ట్ లో చాలామంది ఉన్నారు. ఇక ఈ లిస్ట్ లోకి మరో బ్యూటీ చేరింది. ఆమె ఆరాధ్య దేవి. ఇన్స్టాగ్రామ్ లో చీర కట్టుకొని అందంగా.. అందాలను ఆరబోసే ఈ బ్యూటీ మీద వర్మ కన్ను పడింది. ఆమె అసలు పేరు శ్రీలక్ష్మీ. ఇక వర్మ చేతిలోకి వచ్చి పడ్డాక ఆరాధ్యదేవిగా మారింది. ఈమెతో వర్మ శారీ గర్ల్ అనే సినిమా తీస్తున్నాడు.

గతేడాది నుంచి ఆమె ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.చీరలో అందంగా ఉండే ఈ చిన్నదాన్ని వర్మ పూర్తిగా మార్చేశాడు. చిట్టి పొట్టి బట్టలు వేసి అందాల ఆరబోత చేయించాడు. ఇదుగో ఇప్పుడు అమ్మడి తడి అందాలను చూపిస్తూ కుర్రాళ్లను హీట్ ఎక్కిస్తున్నాడు. అఘోష్ వైష్ణవ్ దర్శకత్వం వహిస్తున్న శారీ గర్ల్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ కు వర్మ ముహూర్తం పెట్టాడు. అందుకు సంబంధించిన వీడియోను ఒకటి షేర్ చేస్తూ.. వాటర్ లో శారీ గర్ల్ చేసే వీడియోను చూడండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆరాధ్య.. వైట్ శారీ, రెడ్ బ్లౌజ్ తో నీళ్లలో తడుస్తూ.. ఎద అందాలను ఆరబోసి సోషల్ మీడియా హీట్ ఎక్కించింది. ఎలా ఉండే పిల్లను ఎలా చేశావయ్యా .. మరీ ఇంత దారుణమా.. ? అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ఫుల్ వీడియో జూన్ 18 న రిలీజ్ చేస్తానని వర్మ చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×