E-Paper
Advertisement

Riteish Deshmukh : అభిమాని కాళ్లు ప‌ట్టుకున్న హీరో.. వీడియో వైర‌ల్‌

Riteish Deshmukh : అభిమాని కాళ్లు ప‌ట్టుకున్న హీరో.. వీడియో వైర‌ల్‌
Advertisement

Riteish Deshmukh : సాధార‌ణంగా సినీ స్టార్స్‌కు ఫ్యాన్స్ నుంచి వ‌చ్చే స‌పోర్ట్.. ధైర్యం మ‌రో రేంజ్‌లో ఉంటుంది. కొన్ని సార్లు అభిమానులు చూపించే ప్రేమ‌కు స్టార్స్ అయితే ఫిదా అయిపోతుంటారు. అలా ఓ ఫ్యాన్ త‌న‌పై చూపించిన ప్రేమ‌కు హీరో ఇచ్చిన రియాక్ష‌న్ వీడియో రూపంలో తెగ వైర‌ల్ అవుతుంది. అస‌లు ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు.. రితేష్ దేశ్‌ముఖ్‌. అలాగే రితేష్‌పై అభిమాని చూపించిన అభిమానం ఎలా ఉంది.. దానికి త‌ను ఎలా రియాక్ట్ అయ్యాడు అనే వివ‌రాల్లోకి వెళితే..

రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా క‌లిసి చాలా ఏళ్ల త‌ర్వాత వేద్ సినిమాలో న‌టించారు. తెలుగులో ఘ‌న విజ‌యం సాధించిన మ‌జిలీ సినిమాకు ఇది రీమేక్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. అందులో భాగంగా వేద టీమ్‌.. ఓ కాలేజీకి వెళ్లింది. అక్క‌డ ఓ యువ‌తి రితేష్ దేశ్‌ముఖ్‌తో డాన్స్ చేయాల‌నుందంటూ రిక్వెస్ట్ చేసింది. రితేష్ ఆమెతో క‌లిసి డాన్స్ చేశారు. ఆమె ఆనందం త‌ట్టుకోలేక రితేష్ దేశ్‌ముఖ్ కాళ్లు ప‌ట్టుకుంది. వెంట‌నే రితేష్ ఆ లేడీ ఫ్యాన్ కాళ్లు ప‌ట్టుకుని త‌న‌పై ఇంత అభిమానం చూపిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సినిమాలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌నున్నారు. డిసెంబ‌ర్ 30న సినిమా రిలీజ్ అవుతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×