E-Paper
Advertisement

Roja Brahmaji: మినిష్ట‌ర్ రోజాకి బ్ర‌హ్మాజీ కౌంట‌ర్‌

Roja Brahmaji: మినిష్ట‌ర్ రోజాకి బ్ర‌హ్మాజీ కౌంట‌ర్‌
Advertisement

Roja Brahmajiన‌టి, ప్ర‌స్తుత వైసీపీ మంత్రి రోజా సెల్వ‌మ‌ణికి టాలీవుడ్‌కి చెందిన క‌మెడియ‌న్‌, న‌టుడు బ్ర‌హ్మాజీ స్ట్రాంగ్ కౌంట‌రే ఇచ్చారు. అస‌లు రోజాకు బ్రహ్మాజీ ఎందుకు కౌంట‌ర్ ఇచ్చారు. ఏ సంద‌ర్భంలో, ఏమ‌ని కౌంట‌ర్ ఇచ్చార‌నే వివ‌రాల్లోకి వెళితే, ఈ మ‌ధ్య మెగా ఫ్యామిలీపై రోజా వ్యంగ్రాస్త్రాలు సంధించారు. మెగా ఫ్యామిలీకి స‌పోర్ట్‌గా హైప‌ర్ ఆది మాట్లాడారు. దాని గురించి రోజా మాట్లాడుతూ మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలున్నారు. అలాంటి వారికి వ్య‌తిరేకంగా మాట్లాడితే ఇండ‌స్ట్రీలో ఉండ‌నివ్వ‌రు. మెగా ఫ్యామిలీ అంటే చిన్న ఆర్టిస్టుల‌కు ప్రేమ కాదు.. భ‌యం అని అన్నారు. ఒక‌వేళ నిజంగా ప్రేమ ఉంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ చేసిన ప్ర‌కాష్ రాజ్ ఎందుకు గెల‌వ‌లేదు. అంటే క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతుంది క‌దా.. అని అన్నారు.

అయితే రోజా వ్యాఖ్య‌ల‌ను బ్ర‌హ్మాజీ డైరెక్ట్‌గా కాకుండా ఇన్ డైరెక్ట్‌గా ఖండించారు. త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మంలో ‘‘నన్నెవరూ మెగా ఫ్యామిలీకి క్యాంపెయిన్ చేయమని కోరలేదు. పార్టీలో చేరమనలేదు. అయినా చిన్న ఆర్టిస్టులే కదా అంత భయమెందుకు’’ అంటూ పోస్ట్ చేశారు బ్రహ్మాజీ. మెగా కుటుంబంతో బ్రహ్మాజీకి మంచి అనుబంధం ఉంది. ఆ కార‌ణంగా రోజా వ్యాఖ్య‌ల‌పై బ్ర‌హ్మాజీ కౌంట‌ర్ ఇచ్చేశారు. మ‌రిప్పుడు బ్ర‌హ్మాజీ కామెంట్స్‌పై రోజా ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×