BigTV English
Advertisement

Ruhani Sharma: బికినీతో చెమటలు పట్టిస్తున్న రుహానీ.. సిగ్గు మొగ్గలేస్తూ..!

Ruhani Sharma: బికినీతో చెమటలు పట్టిస్తున్న రుహానీ.. సిగ్గు మొగ్గలేస్తూ..!

Ruhani Sharma.. ఈమధ్య కాలంలో హీరోయిన్ లు తమ ఉనికిని మరింత పెంచుకోవడానికి.. సోషల్ మీడియా అతిపెద్ద ఫ్లాట్ ఫార్మ్ గా మారిపోయింది. సినిమాలలో అవకాశాలు వస్తున్నా.. రాకపోయినా.. అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటూ వారిలో ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే హీరోయిన్లు కాస్త సినిమాలలో అవకాశం తగ్గుముఖం పడుతున్నట్లు అనిపిస్తే చాలు అందాల ప్రదర్శన చేస్తూ సోషల్ మీడియాలో వాలిపోతున్నారు. ముఖ్యంగా బోల్డ్ గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ.. అందాల వల విసురుతూ యువతకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అలాంటి వారిలో రుహానీ శర్మ కూడా ఒకరు.


అలా టాలీవుడ్ కి ఎంట్రీ..

తెలుగు ప్రేక్షకులకు 2018 లో చిలసౌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అంద చందాలతో నటనతో మంచి పేరు సొంతం చేసుకుంది రుహానీ శర్మ. ముఖ్యంగా ఈ సినిమా మంచి విజయం కావడంతో వరుసగా ఆఫర్లు తలుపు తట్టాయి. హిట్ 1 సినిమాలో కూడా హీరోయిన్ గా నటించిన ఈమెకు ఈ సినిమా తో కూడా మంచి విజయం అందడంతో.. వరుసగా అవకాశాలు లభించాయి. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె, సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి ఇంకో అందమైన ఫోటోని షేర్ చేసి ఆడియన్స్ చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.


బికినీతో చెమటలు పట్టించిన ముద్దుగుమ్మ..

Ruhani Sharma: Ruhani is sweating in a bikini.. and blushing..!
Ruhani Sharma: Ruhani is sweating in a bikini.. and blushing..!

బికినీ ఫోటోలో తన గ్లామర్ వలకబోసింది ఈ ముద్దుగుమ్మ . మిర్రర్ సెల్ఫీతో అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పవచ్చు. పద్ధతిగా డ్రెస్సుల్లో కనిపిస్తూ కన్నుల విందు చేసిన ఈమె , ఇలా ఒక్కసారిగా బ్లూ బికినీలో తన అందాన్ని రెట్టింపు చేయడంతో కుర్రకారుకు నిద్ర పట్టడం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా సెల్ఫీలో సిగ్గు మొగ్గలేస్తోందా అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి.

రుహానీ శర్మ సినిమాలు..

రుహానీ శర్మ సినిమాల విషయానికి వస్తే.. వచ్చే ఏడాదిలో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేయడానికి ఇలా రకరకాల ఫోటోలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది
. కెరియర్ ఆరంభంలో చాలా సాంప్రదాయంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్న ఈమె, ఇప్పుడు బికినీలతో ఫోటోలు షేర్ చేసేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే తెలుగు, తమిళ్ భాషలతో పాటు హిందీ చిత్రాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమెకు .. ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాలీవుడ్ లోనే కాదు మాలీవుడ్ లో కూడా సక్సెస్..

మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో అందంతో మెప్పించిన ఈమె, మలయాళం లో కూడా కమల అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . ఆ సినిమా కూడా ఈమెకు మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు సినిమాలు కాకుండా మ్యూజిక్ వీడియోలు , వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది.

 

View this post on Instagram

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×