E-Paper
Advertisement

Sai Pallavi – Ashika: ఫస్ట్ సిస్టర్స్.. నెక్స్ట్ మేము అంటున్న హీరోయిన్స్.. కొత్త ట్రెండ్ షురూ..?

Sai Pallavi – Ashika: ఫస్ట్ సిస్టర్స్.. నెక్స్ట్ మేము అంటున్న హీరోయిన్స్.. కొత్త ట్రెండ్ షురూ..?
Advertisement

Sai Pallavi – Ashika: సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది. హీరోయిన్స్ పెళ్లి చేసుకోకుండా.. తమ సిస్టర్స్‌కి పెళ్లి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో తన నటన, డ్యాన్స్‌తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి ఇటీవల తన సోదరి నిశ్చితార్థం వేడుకలను ఘనంగా నిర్వహించింది. జనవరి 21న సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.

Advertisement

ఈ వేడుకలో సాయి పల్లవి డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. అయితే త్వరలోనే పెళ్లి తేదీని కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు సాయి పల్లవి భాటలోనే మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఇటీవల నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ మూవీలో హీరోయిన్‌గా నటించిన ఆషికా రంగనాథ్ కూడా తన సిస్టర్ అనూష మ్యారేజ్ చేసేసింది. ఈ పెళ్లి వేడుక జనవరి 22న ఘనంగా జరిగింది. అయితే ఈ విషయం ఎక్కడా తెలియలేదు.

Advertisement

తాజాగా ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఆషిక తమ అభిమానులతో పంచుకోవడంతో.. ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. కాగా ఈ మ్యారేజ్‌లో ఆషికా చాలా అందంగా ముస్తాబైంది. హాఫ్ సారీలో, మతిపోగొట్టే లుక్స్‌తో కనిపించి కుర్రకారు హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×