E-Paper
Advertisement

Uttam Kumar Reddy : 13 ఎంపీ సీట్లు గెలుస్తాం.. కేటీఆర్ కు ఉత్తమ్ కౌంటర్..

Uttam Kumar Reddy : 13 ఎంపీ సీట్లు గెలుస్తాం.. కేటీఆర్ కు ఉత్తమ్ కౌంటర్..
Advertisement
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : మేడిగడ్డ బ్యారేజ్‌ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నిప్పులు చెరిగారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల నాటికి మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వస్తుందని చెప్పారు. ప్రాథమిక విచారణ నివేదిక తనకు ఇంకా అందలేదన్నారు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్‌పై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఇంకా అనుకోనట్లు వెల్లడించారు.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి 13 ఎంపీ సీట్లు వస్తాయని అన్నారు. ఎంపీ ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ ఉనికి కష్టమేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.

Advertisement

మాజీమంత్రి కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లు వస్తాయన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. కేటీఆర్ భ్రమల్లో బతకడం మానేసి, వాస్తవంలోకి రావాలని చురకలు అంటించారు మంత్రి ఉత్తమ్‌.

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×